Home
Box Office
Box Office News
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
Ameesha Patel: ఇండస్ట్రీలో ప్రమోషన్ల పేరుతో సాగుతున్న మితిమీరిన ఆర్భాటాలపై బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ వాస్తవాలను మరిచి లేని స్టార్డమ్ భ్రమల్లో విహరిస్తున్నారంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే, ప్రమోషన్ల పేరిట నిర్మాతల జేబులు గుల్ల చేస్తూ హీరోయిన్లు చేసే ఖర్చులే ఎక్కువగా ఉంటాయంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా ఓ… -
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎన్నో సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. పెద్ద సినిమాలు షూటింగ్ డిలే వల్ల లేదా ఇతర కారణాల వల్ల డిలే అవుతున్నాయంటే అర్థం ఉంది కానీ, చిన్న సినిమా మేకర్స్ కూడా రిలీజ్ డేట్‌ని చాలా లైట్ తీసుకుంటున్నారు. నిజానికి ఈ వారం ‘అనుమాన పక్షి’ అనే సినిమాతో పాటు ‘హనుమాన్ అన్ష్’ సినిమా తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది. అదే విధంగా ‘418’… -
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
సినిమా రివ్యూల మీద నిర్మాతలు, హీరోలు, దర్శకులు లేదా ఆ సినిమాకి పని చేసిన వారు ఎవరో ఒకరు కామెంట్లు చేయడం కామన్. ఈ మధ్యకాలంలో వచ్చిన ఓ సినిమా నిర్మాత మాత్రం ఒక అడుగు ముందుకేసి, తాము ప్రభాస్‌తో చేయబోతున్న సినిమాని దమ్ముంటే రివ్యూలతో ఆపండి అంటూ సవాల్ విసిరారు. నిజానికి ఏ సినిమా బాక్సాఫీస్ ఫలితాన్ని రివ్యూలు ప్రభావితం చేయలేవు. నిజానికి తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే, రివ్యూయర్లుగా భావిస్తూ తమ అభిప్రాయాన్ని… -
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను చేరుకుని సంచలనం సృష్టిస్తున్న ‘హనుమాన్ అన్ష్’ చిత్రానికి తెలుగు నాట ఊహించని బ్రేకులు పడ్డాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 18న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉంది. కానీ, రిలీజ్‌కు సరిగ్గా కొద్ది రోజుల ముందు చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు ఈ డబ్బింగ్ సినిమా భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేశాయి. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు, మాటల… -
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
Hanuman Ansh: భక్తజనం హృదయాలను కొల్లగొడుతూ, బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'హనుమాన్ అంశ్ (Hanuman Ansh)'. రూ.2 కోట్లతో తీసిన ఈ చిన్న సినిమా, రిలీజ్ రోజున వెలవెలబోయే థియేటర్లతో ప్రారంభమైంది. కట్‌చేస్తే.. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆధ్యాత్మిక దృశ్యకావ్యం ఇప్పటికే భారతదేశంలో ఏకంగా రూ. 130 కోట్ల నికర కలెక్షన్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టిస్తోంది. ఐదో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ ఈ సినిమా హవా అస్సలు తగ్గడం లేదు.… -
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలన్నీ మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. థియేటర్ల దగ్గర సినిమాల జాతర మొదలైంది. అయితే ఈ సెప్టెంబర్ లో కూడా వరుస రిలీజ్ లు ఉన్నాయి. ఈ సినిమాల జాతర కంటే పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. మరి రాబోయే సినిమాల్లో ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకువెళ్లి సీట్లో కూర్చోబెట్టే సినిమా ఏది? సెప్టెంబర్ 10న ‘మారెమ్మ’తో కొత్త హీరో మాధవ్ భూపతిరాజు టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్, ఊరి… -
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
September Releases: 2026లో ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ముఖ్యంగా ఆగస్టులో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. తెలుగు సినిమాలతో పాటు బైలింగ్వల్, డబ్బింగ్ చిత్రాలు కూడా మంచి వసూళ్లు సాధించడంతో సెప్టెంబర్‌పై అంచనాలు పెరిగాయి. ఈ నెలలోనూ పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల నుంచి డబ్బింగ్ చిత్రాలు కూడా పోటీకి దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే భారీ పోటీ సెప్టెంబర్ మొదటి… -
Toxic First Day Collection: ‘టాక్సిక్’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. ఫస్ట్ డే రూ.150 కోట్లు
Toxic First Day Collection: రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రం థియేటర్లలోకి అడుగుపెడుతూనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.150 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి, గ్రాండ్ ఓపెనింగ్‌తో రికార్డులను తిరగరాసింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి వస్తున్న విశేష ఆదరణతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మైండ్-బ్లోయింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత… -
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
Yash’s Toxic: రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్.. ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రంగంలోకి దిగారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి కన్నడ చిత్ర పరిశ్రమలో రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకున్న సినిమాలు చాలా తక్కువ. ఇప్పటివరకు ‘కేజీఎఫ్ 2’ మాత్రమే ఆ… -
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ షోలో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్ని వేల కోట్లు కొల్లగోడుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ యానిమల్’ సినిమాను సుమారు రూ. 83 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్ల మార్కును తాకి సంచలనం…
తాజావార్తలు
-
Israel Government Formation: నెతన్యాహూ అధికారానికి బ్రేక్?.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసెన్కోట్కు తొలి అవకాశం
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Diwali Horoscope 2026: దీపావళి రోజు దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Japan Earthquake: జపాన్‌లో 5.7 తీవ్రతతో భారీ భూకంపం.. 22 మందికి గాయాలు
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు.. ఆసియా కప్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా?
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!