Home
Box Office Records
Box Office Records News
-
Avengers Dooms Day : ‘అవెంజర్స్’ రచ్చ.. బుకింగ్స్తోనే బాక్సాఫీస్ బద్దలు!
మార్వెల్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే వార్త ఇది! ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ ‘అవెంజర్స్: డూమ్స్డే’. ఈ మహా సంగ్రామాన్ని వీక్షించేందుకు ఇండియన్ ఫ్యాన్స్ చేసిన డిమాండ్ ఎట్టకేలకు ఫలించింది. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ #OpenDoomsdayBookings అనే ట్రెండ్తో హోరెత్తించిన అభిమానుల దెబ్బకు మార్వెల్ సంస్థ ఏకంగా బుకింగ్స్ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇండియన్ ఫ్యాన్స్… -
₹1,000 Crore Club: పుష్ప టూ రామాయణ.. రూ.1000 కోట్ల క్లబ్లోకి వేగంగా చేరిన 8 సినిమాలు ఇవే..
Box Office Records: ఇండియన్ మూవీ రికార్డుల్ని ‘‘రామాయణ’’ తిరగరాస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 1000 కోట్ల కలెక్షన్ల క్లబ్లో చేరింది. ఈ మార్కును చేరుకున్న సినిమాల్లో హిందీ, తెలుగు ఇండస్ట్రీల హవా కనిపిస్తోంది. అత్యంత వేగంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టిన సినిమా జాబితాను పరిశీలిస్తే 8 సినిమాలు ఈ రికార్డు కలిగి ఉన్నాయి. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ 2: ది… -
Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
75 ఏళ్ల హీరో రజినీకాంత్ తమిళ సినిమాను 800 కోట్ల జాబితాలో చేర్చాడు. ‘బాషా’ నుంచే ఈ రికార్డుల పరంపర మొదలైంది. 25 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా ‘బాషా’ నిలిచింది. ‘చంద్రముఖి’ 75 కోట్లు, ‘శివాజీ’తో 100 కోట్లు ఎలా ఉంటాయో బాక్సాఫీస్కు చూపించాయి. (50 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ రికార్డ్ మాత్రం ‘భారతీయుడు’ పేరు మీద ఉంది). 100 కోట్లు ఎలా ఉంటుందో ‘శివాజీ’తో చూపించిన రజినీకాంత్, ఆ తర్వాత… -
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
Hanuman Ansh: సాధారణంగా ఏ సినిమాకైనా మూడో వారం దాటితే థియేటర్లలో సందడి తగ్గిపోవడం సహజం. ఇక ఆరో వారం అంటే కలెక్షన్ల మాట అటుంచితే, అసలు షోలు ఉంటాయా అన్న సందేహం వస్తుంది. కానీ, బాలీవుడ్లో ప్రస్తుతం ఓ డివోషనల్ మూవీ మాత్రం బాక్సాఫీస్ లెక్కలనే తలకిందులు చేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత నేపథ్యంతో తెరకెక్కిన బయోగ్రాఫికల్ డ్రామా ‘హనుమాన్ అంశ్’ (#HanumanAnsh) థియేటర్లలో కనీవినీ ఎరుగని వసూళ్ల విధ్వంసం… -
Kollywood: 1000 క్రోర్ లెక్కలు తేల్చేది ఎవరు?
కోలీవుడ్ లో 1000 క్రోర్ ఓ అందని ద్రాక్ష. బాలీవుడ్ మినహా మిగిలిన మెయిన్ ఇండస్ట్రీస్ 1000 కోట్లు కొల్లగొడుతుంటే, తమిళ ఇండస్ట్రీకి ఓ టార్గెట్ లా ఊరిస్తోంది. ఇప్పటివరకు 1000 కోట్ల మార్కుకు దగ్గరగా వచ్చిన కోలీవుడ్ హీరో రజినీకాంత్ ‘రోబో 2.0’ తో 800 కోట్లు టచ్ చేశాడు. ఇప్పుడు తలైవా అందుకోవాల్సింది 1000 కోట్ల టార్గెట్. దానికి తగ్గట్టే ఈ వయసులో కష్టపడుతున్నారు సూపర్ స్టార్. గత ఏడాది ‘కూలీ’తో కవర్ చేద్దాం… -
Peddi : థియేటర్లలో ‘పెద్ది’ సరికొత్త రచ్చ.. రేపటి నుంచి 6 నిమిషాల కొత్త సీన్స్ లోడింగ్,
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన వైవిధ్యభరిత చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 2026 నాటి సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ గ్రాసర్గా నిలిచి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు, చూడబోయే ఫ్యాన్స్కు చిత్ర యూనిట్ ఒక బిగ్ షాకింగ్ అండ్… -
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం, విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. జూన్ 4న రిలీజ్ అయిన ఈ మల్టీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, అడ్వాన్స్ బుకింగ్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ ‘బుక్ మై షో’ (BookMyShow) లో కేవలం ఒక్క గంట వ్యవధిలోనే 45,000కు పైగా టికెట్లు అమ్ముడవ్వడం ద్వారా, ‘పెద్ది’ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. దీంతో… -
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’. ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశానికి ఎత్తేసిన ఈ సినిమా, లేటెస్ట్ గా విడుదలైన గ్లిమ్స్ తో ఆ హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది. ముఖ్యంగా తారక్ మాస్ లుక్, డార్క్ టోన్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో YouTube లో 24 గంటల్లోనే ఏకంగా 64 మిలియన్ వ్యూస్ సాధించి… -
Anil Ravipudi: వరుసగా 9 హిట్లు.. 10వ సినిమాపై అనిల్ రావిపూడి సెన్సేషనల్ అప్డేట్!”
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని… -
Dhurandhar 2 : ‘ధురంధర్ 2’లోకి మరో బాలీవుడ్ స్టార్ హీరో ఎంట్రీ? ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా..
భారతీయ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘ధురంధర్’ సీక్వెల్ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మార్చిలో రిలీజ్కు సిద్ధమవుతున్న ‘ధురంధర్ 2’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్లో ఒక మ్యాడ్ రూమర్ వైరల్ అవుతోంది. ఆదిత్య ధర్ గతంలో తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా ‘యురి’ (URI) కి, ఈ ధురంధర్ సీక్వెల్కు లింక్ ఉందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ…
తాజావార్తలు
-
Road Accident: జబర్దస్త్ నటులకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజులకు గాయాలు..!
-
BM Sandeep Kumar: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇన్ఛార్జీ బీఎం సందీప్ కుమార్ కీలక పిలుపు..
-
Nitish Setu Controversy: ‘నితీశ్ సేతు’పై రాజకీయ రగడ.. ప్రధాని మోడీ వెళ్లగానే ఆర్జేడీ కార్యకర్తల హంగామా
-
Vrushakarma: ‘వృషకర్మ’ రిలీజ్పై మేకర్స్ క్లారిటీ.. ట్రైలర్ ఎప్పుడంటే?
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
ట్రెండింగ్
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్కు ప్రత్యేక గౌరవం..!