interesting news: మనిషికి మంచినీళ్ల విలువ కూడా ఇవ్వట్లేదు అని ఒక సామెత ఉంది. అంటే మంచినీళ్లు మనకి ఉచితంగా దొరుకుతాయి. అలా దొరికే వాటికి పెద్ద విలువ ఇవ్వరు. అందుకే ఎవరైనా విలువ ఇవ్వని సందర్భాలలో ఈ సామెతని ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఉచితంగా దొరికే నీళ్ళని వదిలేసి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని మినరల్ వాటర్ మోజులో పడ్డాం మనం. అయితే సాధారణంగా వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు ఉంటుంది. ఇక…