మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీరయ్య'(Waltair Veerayya). బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాసుతో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రాబోతోంది.
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ గురించి గ్రేస్ గురించి తెలుగు ప్రేక్షకుడుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏజ్ లో కూడా చాలా ఈజ్ గా డ్యాన్స్ చేయగల సత్తా ఉన్న హీరో మెగాస్టార్.