బీఎండబ్ల్యూ నుండి 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్ (LWB) లాంఛ్ కానుంది. ఈ కారు.. ఇండియాలో 2024 జూలై 24న రిలీజ్ అవుతుంది. కాగా.. అందుకు సంబంధించి బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ కారు.. ఇండియాలో మాత్రమే అసెంబ్లింగ్ చేయబడుతుంది. ఈ కొత్త కారు కోసం ప్రీ-బుకింగ్‌లు ఇప్పుడు భారతదేశంలోని BMW డీలర్‌షిప్‌లలో.. బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ స్టోర్లలో ప్రారంభమయ్యాయి.
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’.. విజయ్ నటించిన ఈ 50వ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం రిలీజైన ఈ చిత్రం వీకెండ్‌లో దుమ్మురేపుతుంది.. మొదటి షోతో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా వీకెండ్‌లో భారీగా ఆక్యుపెన్సీ పెరిగింది. తన తొలి సినిమా అయినప్పటికీ నితిలన్ స్వామినాథన్ మంచి టాక్ ను అందుకున్నాడు.. ఇక ఈ సినిమా బుకింగ్స్ ఊచకొత మొదలుపెట్టింది.. కేవలం…
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో జనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. వచ్చీరావడంతోనే సంచలనం రేపింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. బుక్ చేసుకున్న లక్షలాది మంది కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రైడింగ్ ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో స్కూటర్ డెలివరీలు ఇంకొంత కాలం ఆలస్యం అవుతాయని తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ఆలస్యానికి చిప్‌ల కొరతే కారణమని తెలుస్తోంది. దేశీయంగా చిప్ ల తయారీ…