Maharaja: బాక్సాఫీస్ వద్ద ‘మహారాజ’ ఊచకోత..ఒక్క రోజుకే 2 లక్షల బుకింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’.. విజయ్ నటించిన ఈ 50వ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం రిలీజైన ఈ చిత్రం వీకెండ్‌లో దుమ్మురేపుతుంది.. మొదటి షోతో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా వీకెండ్‌లో భారీగా ఆక్యుపెన్సీ పెరిగింది. తన తొలి సినిమా అయినప్పటికీ నితిలన్ స్వామినాథన్ మంచి టాక్ ను అందుకున్నాడు.. ఇక ఈ సినిమా బుకింగ్స్ ఊచకొత మొదలుపెట్టింది..
కేవలం 24 గంటల్లోనే బుక్‌మైషో లోనే దాదాపుగా 2 లక్షలకు పైగా టిక్కెట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది.. ఈ వార్త ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి అయ్యేలా చేస్తుంది..అటు తమిళ్, ఇటు తెలుగు.. రెండూ వెర్షన్లు ఆదివారం భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.. ఇప్పటికే భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది.. సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమాకు జనం నీరాజనం పడుతున్నారు..
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ఈ మూవీలో హీరో ఒక బార్బర్ గా నటించారు.. కూతురు కోసం ఆరాట పడే తండ్రిగా చక్కగా నటించారు.. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మన్స్ కు ఫుల్ మార్క్స్ పడ్డాయి.. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి, భారతీరాజా, అభిరామ్, సింగంపులి, అరుల్దాస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ ఫేమ్ మణికందన్, కల్కి, సచన నిమిదాస్ కీలక పాత్రలు పోషించారు.. సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి ఈ సినిమాను నిర్మించగా, అజనీష్ లోక్‌నాథ్ చక్కటి సంగీతం అందించారు..
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!