Buy Fire-Boltt Wonder Smart Watch Just Rs 1299 in Flipkart Big Saving Days Sale 2023: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023 నడుస్తోంది. ఆగస్టు 4 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ సేల్.. ఆగస్టు 9 మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్‌వాచెస్ లాంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపైనే కాకుండా.. గృహోపకరణాలపై కూడా భారీగా…