బాలీవుడ్ నటి నోర ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది ఈ బ్యూటీ.తెలుగులో టెంపర్ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ పెద్ద హిట్ అయింది.దీంతో బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను కూడా అందుకుంది ఈ బ్యూటీ. ఈమె సినిమాలలోనే కాకుండా మ్యూజిక్ వీడియోతో కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉంటుంది.ఫర్ఫెక్ట్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ నోర ఫతేహి కేవలం స్పెషల్ సాంగ్ లలోనే మెప్పిస్తుంది. స్పెషల్ సాంగ్స్ తో ఈ అమ్మడు చేసేటువంటి రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.పలు రకాల గ్లామర్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.తాజాగా ఒక మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది నోర ఫతేహి.ఆర్ యు రెడీ అంటూ సెక్సీ ఇన్ మై డ్రెస్ అనే ఒక మ్యూజిక్ వీడియో ని చేసినట్టు సమాచారం.బ్లాక్ అండ్ బోల్డ్ లుక్స్ తో రచ్చ చేసింది నోరా ఫతేహి. ఈ అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ను షేర్ చేయడం కూడా జరిగింది.
తన అందాలతో ఆడియన్స్ ని మైమరిపించేలా స్కిన్ షో తో అదరగొట్టింది. ఈ ఫోటోలను సోషల్ మీడియా లో కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలతో పాటు తన యూట్యూబ్ ఛానల్లో మ్యూజిక్ వీడియో ని కూడా విడుదల చేయడం జరిగింది.అయితే ఈ పాటకి ప్రమోషన్స్ గా కొన్ని ఫొటోస్, స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నోరా ఫతేహి. ఒకటి బ్లాక్ డ్రెస్సులో ఈ అమ్మడు అందాలతో దుమ్ములేపింది.. మరొకటి రెడ్ డ్రెస్సులో ఎంతో హాట్ గా కనిపించింది. తన అందాలపై నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. నోరా ఫతేహి తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది.