నేహా శర్మ.. ఈ హాట్ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హాట్ అందాల తో కుర్రాళ్ల కి నిద్ర పట్టకుండా చేస్తుంది. సరికొత్త అందాల తో రచ్చ చేస్తుంది..నేహా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస ఫోటో సిరీస్ చేసింది.తాజాగా ఆమె ఓ హాట్ ఫోటోని పంచుకుంది. ఇందులో వంగి మరీ తన అందాలను ప్రదర్శించింది.హాట్ స్లీవ్‌లెస్ టాప్‌లో ఎద అందాలు చూపించింది. వంగి మరీ బోల్డ్ షో చేయడం తో ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అయితే ఇందులో నేహా శర్మ హాట్ లుక్ తో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్లని తెగ టెంప్ట్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ అండ్ వైట్ ఫోటో లో సూపర్ హాట్‌గా కనిపించింది ఈ భామ.ఇటీవల బోల్డ్ ఫోటోలతో తెగ రచ్చ చేస్తుంది. తన ఎద అందాలతో కిర్రాక్ షో చేస్తుంది.నోట్లో ఫ్లవర్ పెట్టుకుని సెక్సీ పోజ్ ఇచ్చింది. దీంతో ఆ పిక్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి.
నేహా శర్మ ప్రతి రోజు జిమ్ సెంటర్ వద్ద తెగ సందడి చేస్తుంటుంది. ఆమె తన చెల్లితో కలిసి ఆమె ఫిట్‌నెస్ సెంటర్‌కి కూడా వెళ్తుంది. అక్కడ హాట్ లుక్స్ తో ఫోటోలకు పోజులిస్తుంది.సినిమా అవకాశాలు లేకపోయినా ఇలా అందాల ప్రదర్శనతో బాగా ఆకట్టుకుంటుంది.ఈ హాట్ అందాలతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటుంది. ప్రస్తుతం నేహా శర్మ.`ఇల్లీగల్` అనే సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం . దానికి సంబంధించిన ఓ క్లాప్ బోర్డ్ ఫోటోని కూడా ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది నేహా శర్మ.మెగా పవర్ స్టార్ రాంచరణ్ `చిరుత` సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది నేహా శర్మ. పూరీజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడీగా నటించింది. పొగరున్న ఉన్న రిచ్ అమ్మాయిగాఆ సినిమాలో కనిపించింది. . ఆ తర్వాత వరుణ్ సందేశ్ తో `కుర్రాడు` సినిమాలోనటించింది.