బాలీవుడ్ కిస్సింగ్ కింగ్ ఇమ్రాన్ హష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇమ్రాన్ మూవీ అంటే ముద్దు సన్నివేశాలకు కేరాఫ్. అతడి మూవీలో కనీసం యాబైకి పైగా ముద్దు సన్నివేశాలు ఉండాల్సిందే. అయితే ఈ ఆనవాతికి బ్రేక్ వేశాడు ఇమ్రాన్. ఇకపై తన సినిమాల్లో పెద్దగా కిస్ సీన్స్ పెట్టోద్దని, అవరమైతే పెట్టాలని డైరెక్టర్లకు సీరియస్‌గా చెప్పేశాడు. దాంతో ఇమ్రాన్ సినిమాల్లో ఇలాంటి సీన్స్ తగ్గించారు తప్పిదే.. అసలు లేకుండ అయితే మొన్నటి వరకు ఏ సినిమా…
Deepika on Nepotism: నెపోటిజం.. బాలీవుడ్లో ఎక్కువగా వినిపించే పేరు ఇది. పాత అంశమే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా చర్చ, రచ్చ జరుగుతూనే ఉంటుంది. అక్కడ స్టార్ కిడ్స్‌కి మాత్రమే ఆఫర్స్ ఉంటాయని, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని నటులకు, కొత్తవారికి ఆఫర్స్ ఉండవనే వాదన ఉంది. ఈ అంశంపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ రచ్చ చేస్తూ ఉంటుంది. యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ నెపోటిజంపై తీవ్ర చర్చ జరిగింది. దాని…
Nana Patekar Slaps Boy: నానా పటేకర్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ విలక్షణ నటుడైన ఆయన పేరు మీటూ ఉద్యమంలో బాగా వినిపించింది. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా అతడిపై తీవ్ర ఆరోపణలు చేసి మీటూ ఉద్యమానికి తెరతీసింది. నానా పటేకర్ తనని శారీరకంగా, మానసికంగా వేధించాడని బహిరంగంగా ఆమె చేసిన కామెంట్స్ అప్పట్లో తీవ్ర దూమారం లేపాయి. ఆమె కామెంట్స్‌తోనే మీటూ ఉద్యమం బీజం పడింది. అలా తనుశ్రీ దత్తా ఆరోపణలతో వివాదంలో…
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యారు.. వరుస గా బిగ్గెస్ట్ ఆఫర్స్ అందుకుంటున్నాడు.. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘వార్’సినిమాకు సీక్వెల్‌గా అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ‘వార్ 2’ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనుంది.. ‘వార్ 2’ సినిమా తో ఎన్టీఆర్…
Shah Rukh Khan: బాలీవుడ్ 'బాద్ షా' షారుక్ ఖాన్ నేటితో తన 58వ ఏట అడుగుపెట్టాడు. ఇటీవల ఆయన నటించిన 'పఠాన్', 'జవాన్' చిత్రాలు వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులు సృష్టించాయి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించింది.. తెలుగులో చేసిన ఒక్క సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.. ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. కమర్శియల్ యాడ్ లలో ఎక్కువగా కనిపిస్తుంది.. అదేవిధంగా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యేవో చూస్తూనే ఉన్నాం.. ఇక తాజాగా శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చేసిన పోస్ట్…
Nushrratt Bharuccha: ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు శనివారం భీకరదాడి చేశారు. ఏకంగా 5000 రాకెట్లను గాజా నుంచి ఇజ్రాయిల్ వైపు ప్రయోగించారు. ఈ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయిలీలు చనిపోగా.. పలువురిని బందీలుగా హమాస్ నిర్బంధించి గాజాకు తీసుకెళ్లింది మరోవైపు ఇజ్రాయిల్ ప్రతీకారంతో రగిలిపోతోంది. గాజా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 250కి పైగా ప్రజలు మరణించారు.
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.