Home
Bollywood
Bollywood News
-
Boney Kapoor: “అల్లు అర్జున్ను నిందించాల్సిన అవసరం లేదు”.. బాలీవుడ్ నిర్మాత కీలక వ్యాఖ్యలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు… -
Marco : హిందీలో ఊచకోత కోస్తున్న ఉన్నిముకుందన్ ‘మార్కో’
2024లో చిన్న సినిమాలతో మెరుపులు మెరిపించిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది మలయాళ చిత్ర పరిశ్రమే. ఇయర్ స్టాటింగ్ నుండి ఎండింగ్ వరకు నాన్ స్టాపబుల్‌గా ఎంటర్ టైన్ చేసింది. ఇప్పటి వరకు సౌత్ కు మాత్రమే పరిమితమైన మలయాళ మ్యాడ్ నెస్ ఇప్పుడు నార్త్ బెల్ట్ కు పాకింది. హిందీ ఇండస్ట్రీని ఓ మూవీ దడదడలాడిస్తుంది. మాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ బెల్ట్‌లో కూడా దూసుకెళుతుంది. గత ఏడాది… -
Naga Vamsi : నాగవంశీపై స్కామ్ 1992 డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ‘లక్కీ బాస్కర్’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి హిట్ అయింది. అయితే అనూహ్యంగా ఈ సినిమాపై కొత్త వివాదం మొదలైంది. ఈ సినిమా నిర్మాత నాగ వంశీ మీద బాలీవుడ్ డైరెక్టర్ ఒకరు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కించిన స్కామ్ 1992 వెబ్ సిరీస్ విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ సిరీస్ హర్షద్ మెహతా చేసిన షేర్ మార్కెట్ స్కామ్ ఆధారంగా రూపొందించబడింది. అయితే తాజాగా… -
Rewind 2024 : బాలీవుడ్ ‘ఖాన్’ల ప్రభావం తగ్గుతోంది.. ఇదే సాక్ష్యం
బాలీవుడ్‌ను శాసించిన ఖాన్ హీరోల ప్రభ తగ్గింది. ఈ ఏడాది ఒక్కరూ కనిపించలేదు. వరుస ఫ్లాపులతో గ్యాప్‌లో పడిపోయారు. సల్మాన్, షారుక్, అమిర్ లు సినిమాలు చేయడం తగ్గించేశారు. సల్మాన్, అమిర్ హిట్లు లేక వెనకబడ్డారు. ఇక షారుక్ ఒక హిట్టు ఒక ప్లాప్ అన్నట్టు సాగుతున్నాడు. ఖాన్ త్రయం డైరీ ఒకసారి పరిశీలిస్తే. సల్మాన్ ఖాన్ : రేస్ 3తర్వాత హిట్ లేని సల్లూభాయ్ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కలేక ఇబ్బందులుపడుతున్నాడు. 100 కోట్లు కలెక్ట్ చేయలేని… -
Bhagya Shri Borse : నైజీరియాలో పెరిగిన నాజూకు అందాల సుందరీ.. ఇంతకీ ఎవరామె
Bhagya Shri Borse : భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. -
Bollywood : అమీర్ ఖాన్ ను వంశీ పైడిపల్లి మెప్పించ గలడా..?
మున్నా సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి ఎన్టీఆర్, మహేశ్, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు అందించాడు. కానీ ఎందుకనో చక చక సినిమాలు చేయడంలో వంశీ పైడిపల్లి కాస్త వెనకపడ్డాడు అనే చెప్పాలి. వంశీ చివరి సినిమా వారసుడు రిలీజ్ అయి వచ్చే సంక్రాంతి నాటికి రెండుళ్లు ఫినిష్ అవుతుంది. కానీ ఇప్పటికి మరో సినిమా పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు. తాజగా వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నాడు అంటూ… -
Sikandar : మురుగదాస్, సల్మాన్ ఖాన్ స్పెషల్ ట్రీట్ వాయిదా.. వచ్చేది అప్పుడే
Sikandar : బాలీవుడ్ స్టార్ మీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ చిత్రం “సికందర్”. -
Virat kohli: ఫేమస్ సింగర్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేసిన కోహ్లీ.. కారణమిదే..?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ 26 (గురువారం) నుంచి మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో భారత్ నాలుగో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. కోహ్లీపై ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు, బిగ్‌బాస్ పార్టిసిపెంట్ రాహుల్ వైద్యను కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేశాడు. -
Kareena Kapoor : నేనేం కొంపలు కూల్చనంటున్న స్టార్ హీరోయిన్
Kareena Kapoor : బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ రిలేషన్షిప్స్ అన్నివేళలా చర్చనీయాంశంగానే ఉంటాయి. అతడు తన చిన్ననాటి స్నేహితురాలు సుస్సానే ఖాన్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. -
Google Search 2024: పాకిస్థాన్ గూగుల్ సెర్చ్ లిస్ట్‌లో బాలీవుడ్ వైభవం.. అత్యధికంగా సెర్చ్ చేసిన సిరీస్ లు, సినిమాలు ఇవే !
Google Search 2024: కొత్త సంవత్సరంలో ఎన్నో కొత్త సినిమా ప్రాజెక్ట్‌లు సిద్ధమవుతున్నాయి. అయితే భారతదేశంలో ప్రకంపనలు సృష్టించడమే కాకుండా పొరుగు దేశం పాకిస్తాన్లో ప్రజలను వెర్రివాళ్లను చేసిన బాలీవుడ్ చిత్రాలు,
తాజావార్తలు
-
OTR: వనపర్తి కాంగ్రెస్‌లో అంతులేని పొలిటికల్ వార్..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Off The Record: పరిషత్ ఎన్నికల దెబ్బ.. పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యే థామస్‌కు అగ్నిపరీక్ష..
-
OTR: తెలంగాణ రాజకీయాల్లో పెరుగుతున్న ఘర్షణలు..! రాజకీయ వైరమా?.. వ్యక్తిగత శత్రుత్వమా?
-
OTR: “ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్”.. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో ఇన్ఛార్జ్ బిజీ
ట్రెండింగ్
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!