Janhvi Kapoor: అయ్య బాబోయ్.. పాపకి అలా పెళ్లి చేసుకోవాలని ఉందంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ, దివంగత అందాల రాశి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తన పెళ్లి ఎలా చేసుకోవాలని అనుకుంటుందో చెప్పింది. అయితే, దడక్ మూవీతో హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకుంది. కాగా, ఈమె నటన కంటే గ్లామర్‌నే ఎక్కువగా నమ్ముకున్నట్లుంది. తరచూ గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.
Read Also: Sayaji Shinde: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఎవరు ఆందోళన పడకండి..
Also Read
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
అయితే, ఈ 27 ఏళ్ల బ్యూటీ షికర్ బషీర్‌తో చాలా కాలంగా ప్రేమాయణం నడుపుతుంది. వీరి ప్రేమకు జాన్వీకపూర్ తండ్రి, నిర్మాత బోనీకపూర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆయనే స్వయంగా ఇటీవల వాళ్లు ప్రేమలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇకపోతే, ఇటీవల జాన్వీ కపూర్ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిరుపతికి వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. కాగా, ప్రతి ఏడాది నూతన సంవత్సరం, పుట్టిన రోజు లాంటి విశేష రోజుల్లో తప్పకుండా తిరుమల శ్రీవారిని జాన్వీ కపూర్ దర్శించుకుటుంది. వీరిద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అన్న చర్చ జరుగుతున్న తరుణంలో ఆమె ఇటీవల ఒక భేటీలో తన పెళ్లి ఎలా జరగాలి, ఎక్కడ జరగాలి ? అనే విషయాలపై ఓ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి సమయంలో ఎక్కువ జన సందోహం ఉండకూడదట.. పెళ్లిలో అందరు తననే చూస్తుంటడంతో సిగ్గు వేస్తుందని చెప్పుకొచ్చింది.. అందుకే కొద్ది మందినే నా పెళ్లికి పిలుస్తాను అని పేర్కొనింది.
Read Also: MP Laxman: అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది..
అలాగే తన వివాహం తమిళ సంప్రదాయం ప్రకారం జరగాలని జాన్వీ కపూర్ చెప్పింది. ఇక, వివాహానికి కాంచీపురం పట్టు చీర ధరించి, తలనిండా మల్లెపూలు పెట్టుకోవడంతో పాటు తన భర్త కూడా పంచె కట్టుకోవాలని చెప్పుకొచ్చింది. చివరిగా పెళ్లికి వచ్చిన అతిథులకు అరటి ఆకుల్లో విందు భోజనం పెట్టాలని జాన్వీ పాప తెలిపింది. మొత్తం మీద తమిళ సంప్రదాయం అక్కడ కనిపించాలని పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ దక్షిణాది చిత్రపరిశ్రమపై నజర్ పెట్టింది. ఇప్పటికే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో గ్లోబర్ స్టార్ రామ్‌చరణ్‌కు జోడిగా నటించేందుకు రెడీ అవుతుంది.
తాజావార్తలు
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..