బాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సిరీస్ లలో ధూమ్ సిరీస్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా వైజ్ గా ధూమ్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలోని దోపిడీ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ధూమ్ సిరీస్ లో ఉండే విశేషం ఏంటంటే ఈ సినిమాలోని విలన్ పాత్ర ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో హీరో. విలన్ దోపిడీలు, దొంగతనాలకు…
ఈ రోజుల్లో ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే అందుకు భాద్యత హీరోలు ఏ మాత్రం తీసుకోరు. మొత్తం నేరాన్ని దర్శకుడుపైనే నెట్టేస్తారు. ఆ దర్శకుడు తమ మా వినలేదు కథ మార్చమంటే మార్చలేదు అని రాకరాకాల కారణాలు చెప్తారు. ఇటువంటి సందర్భాలు టాలీవుడ్ లో చాలానే చూసాం. ఆ మధ్య వచ్చిన ఓ సీనియర్ టాప్ స్టార్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై డిజాస్టర్ అవడంతో నేరాన్ని పూర్తిగా దర్శకుడిపైనే వేశారు. Also Read: Release clash:…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. జూన్ 27న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా భాషలలో రిలీజ్ సూపర్ హిట్ టాక్ వరల్డ్ వైడ్ గా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలీవుడ్ లోను వందకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది కల్కి. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఓ హీరోయిన్ తన మూవీతో షాక్ ఇవ్వటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రభాస్‌తో సాహూ…
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా తెలుగులో ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డేకు ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఆఫర్లు లేవు. ఒక లైలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజాకు మొదట్లో అంతగా సక్సెస్ లు రాకున్నా యాక్టింగ్ తో మెప్పించి టాలివుడ్ స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకొంది. పూజా హెగ్డే రెండేళ్ల ముందు వరకు వరుస భారీ చిత్రాలతో, స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే వరుస పరాజయాలు ఆమెను పలకరించటంతో…
భారతీయ ఇతిహాసాల నేపథ్యంలో ఇతిహాసాల నేపథ్యంలో సాగే కథలను తెరకెక్కించేందుకు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. మొన్న ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర, రీసెంట్ సూపర్ సెన్సేషన్ రెబల్ స్టార్ కల్కి భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కినవే. తాజాగా మరోసారి రామాయణాన్ని ఇండియన్ తెరపై చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రణ్‌బీర్‌కపూర్ హీరోగా బాలీవుడ్ లో ‘రామాయణ’ అనే చిత్రం రానుంది. గతంలో వచ్చిన బ్రహ్మాస్త్ర తో భారీ హిట్ కొట్టిన రణ్‌బీర్ ఈ దఫా రాముని పాత్రలో…
సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనా ప్రావీణ్యాన్ని నిరూపించుకున్న సోనూసూద్‌కు ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు. సినిమాలు, నటనతో పాటు, సోనూ సూద్ సామాజిక కార్యకర్తగా కూడా పనిచేస్తున్నాడు.
విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన చిత్రం ‘ మహారాజా ‘. మక్కల్ సెల్వన్ కెరీర్ లో 50వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో 50రోజులు పూర్తిచేసుకుంది. ఇటీవల ప్రముఖ డిజిటల్ ప్లాట్ నెట్ ఫ్లిక్స్ మహారాజాను స్ట్రీమింగ్ కు ఉంచగా వారం రోజుల పాటు ఇండియా నం1 గా ట్రెండ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది విజయ్ సేతుపతి మహారాజ. కేవలం రూ.20 కోట్లతో రూపొందించిన మహారాజ తమిళనాడు…
Agent OTT: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన సినిమా “ఏజెంట్”. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గ సాక్షి వైద్య నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యింది. అయితే అందరూ ఏజెంట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నా ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గ నిలిచింది.…
Tripti Dimri : తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ ఐపోయిన హిందీ హీరోయిన్ త్రిప్తి దిమ్రిని. ప్రస్తుతం ఈ పేరు బాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె నటించిన ” జానమ్ ” పాట సోషల్ మీడియా వేదికగా విడుదలవ్వడమే. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ అసలు ఆమె ఇంతకు దిగజారాల్సిన అవసరమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ” బ్యాడ్ న్యూస్ ” సినిమా…
జూన్ 27న థియేటర్లలో విడుదలైన 'కల్కి 2898 AD' సినిమా వసూళ్ల వేగం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ రూ.700 కోట్లు దాటింది.