Surya : ఫ్లాప్ డైరెక్టర్ దర్శకత్వంలో సూర్య బాలీవుడ్ ఎంట్రీ..
- బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న తమిళ హీరో సూర్య
- రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో సూర్య సినిమా
- తుఫాన్ సినిమాను డైరెక్ట్ చేసిన ఓంప్రకాష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విభిన్న కథలతో, తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచుకున్నారు. సూర్య సినిమాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. సూర్య నటించిన 7th సెన్స్, గజినీ, బ్రదర్స్, యముడు, సింగం సినిమాలు తెలుగులో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టాయి. ప్రస్తుతం శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువ’. 8 పాన్ ఇండియా భాషలలో రిలీజ్ కానుంది ఈ చిత్రం. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ విశేషంగా ఆకట్టుంది. నవంబర్ 14న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read : N convention : నాగార్జున పై కేసు నమోదు
Also Read
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
ఇదిలా ఉండగా సూర్య ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ తో తుఫాన్ అనే డిజాస్టర్ సినిమాను తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా సూర్యతో ఓ సినిమా చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. మహాభారతం ఇతివృత్తాతంలో అత్యంత భారీ బడ్జెట్ పై ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య కర్ణుడిగా కనిపించనున్నారని, ‘కర్ణ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో సూర్య తో పాటుగా బాలీవుడ్ యాక్టర్స్ కూడా అతిది పాత్రల్లో నటిస్తారని టాక్ వినిపిస్తుంది. సూర్య సరసన జాన్వీకపూర్ కథానాయికగా ఎంపిక చేశారట. ఈ వార్తలపై దర్శకూడూ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ఐఫా (IIFA Awards) వేదికగా మాట్లాడుతూ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వర్క్ జరుగుతుందని తెలిపారు. సూర్య బాలీవుడ్ ఎంట్రీతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
తాజావార్తలు
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!