Vardhan Puri: హైదరాబాద్‌లో అమ్రీష్ పురి మనవడు.. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడే.. టాలీవుడ్‌లో మెరుస్తాడా?
- హైదరాబాద్‌లో అమ్రీష్ పురి మనవడు..
- టాలీవుడ్‌లోకి ఇవ్వనున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vardhan Puri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన విలన్లు చాలామందే ఉన్నారు. అయితే, అందులో మనకి ముందుగా అమ్రీష్ పురినే గుర్తుకొస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మేజర్ చంద్రకాంత్, ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ లాంటి బడా సినిమాల్లో అమ్రీష్ పురి అద్భుతమైన పాత్రలు పోషించాడు. అయితే అమ్రీష్ 2005లోనే కన్నుమూశాడు. ఆ తర్వాత అమ్రీష్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిలో ఎవరూ తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ ఇప్పటి వరకు అంత ప్రభావం చూపించలేదు. కానీ., అతని మనవడు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్రీష్ పురి నట వారసత్వాన్ని కొనసాగించేలాగానే కనపడుతున్నాడు. అమ్రీష్ పురి మనవడి పేరు వర్ధన్ పురి. ఈ యాక్టర్ ఇవాళ (అక్టోబర్ 7) హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో కాలు మోపాడు.
Rahul Gandhi: దళితుడి ఇంట్లో రాహుల్ హల్ చల్.. వంట చేసుకుని తినొచ్చారు
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వీటిలో అతను చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలు చూసి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వర్ధన్ తెలుగు సినిమాల్లో కూడా నటించి తన తాత లాగా మెప్పించవచ్చు కదా అంటూ చాలామంది చర్చించుకుంటున్నారు. వర్ధన్ చిన్నప్పటి నుంచి, అంటే ఐదేళ్ల వయసు నుంచి నాటకాలు వేస్తూ.. యష్ రాజ్ ఫిల్మ్స్ అనే ప్రముఖ సినిమా సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆపై మొదటగా రొమాంటిక్ త్రిల్లర్ ఫిలిం ‘యే సాలి ఆషికీ’ (2019)లో హీరోగా నటించాడు. ఈ సినిమాకి కథ కూడా అతనే రాయడం విశేషం. ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత, హారర్ మూవీ ‘అసెక్’, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘దశమి’లో కూడా నటించాడు. వర్ధన్ పూరి ఇంకా కొన్ని కొత్త సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటైన “బ్లడీ ఇష్క్” సినిమాకు విక్రమ్ భట్, మహేష్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. అతను చేస్తున్న మరొక సినిమా “బాబీ అవుర్ రిషి కి లవ్ స్టోరీ” కి కుణాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జియో స్టూడియోస్ నిర్మిస్తున్నారు. వర్ధన్ మరో మూవీ “గులాబ్” సంజయ్ నాగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎండెమోల్ నిర్మిస్తున్నారు. శేఖర్ కపూర్ దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమా కూడా ఆయన చేస్తున్నాడు. దీనికి ఇంకా పేరు పెట్టలేదు.
Inspirational Story : అప్పుడు వీధిలో అడుక్కునే అమ్మాయి.. ఇప్పుడు డాక్టర్..!
వర్ధన్, దర్శకుడు శేఖర్ కపుర్ కాంబోలో వస్తున్న సినిమాకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే 37 ఏళ్ల క్రితం శేఖర్ కపుర్ వర్ధన్ తాతయ్య అమ్రీష్ నటించిన ‘మిస్టర్ ఇండియా’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో అమ్రీష్ ‘మొగాంబో’ అనే పాత్ర పోషించారు. ఈ పాత్ర చాలా పాపులర్ అయింది. వర్ధన్ శేఖర్ కపుర్‌తో పనిచేయడం గర్వంగా అనిపిస్తుందని చెప్పాడు. వర్ధన్ ‘నెక్స్ట్ టు గాడ్’ అనే మెడికల్ బ్యాక్ డ్రాప్ గల సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. శేఖర్ కపూర్ ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సినిమా కథ భారతీయ వైద్యులు ఎదుర్కొన్న నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా వైద్య సమాజంలో భద్రత అవసరమని చెబుతుంది. వర్ధన్ ఈ సినిమాలో నటించడం కష్టమేనా అని అడిగినప్పుడు, ఆయన తనకు ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన విలన్లు చాలామందే ఉన్నారు. అయితే, అందులో మనకి ముందుగా అమ్రీష్ పురినే గుర్తుకొస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మేజర్ చంద్రకాంత్, ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ లాంటి బడా సినిమాల్లో అమ్రీష్ పురి అద్భుతమైన పాత్రలు పోషించాడు. అయితే అమ్రీష్ 2005లోనే కన్నుమూశాడు. ఆ తర్వాత అమ్రీష్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిలో ఎవరూ తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ ఇప్పటి వరకు అంత ప్రభావం చూపించలేదు. కానీ., అతని మనవడు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్రీష్ పురి నట వారసత్వాన్ని కొనసాగించేలాగానే కనపడుతున్నాడు. అమ్రీష్ పురి మనవడి పేరు వర్ధన్ పురి. ఈ యాక్టర్ ఇవాళ (అక్టోబర్ 7) హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో కాలు మోపాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వీటిలో అతను చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలు చూసి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వర్ధన్ తెలుగు సినిమాల్లో కూడా నటించి తన తాత లాగా మెప్పించవచ్చు కదా అంటూ చాలామంది చర్చించుకుంటున్నారు. వర్ధన్ చిన్నప్పటి నుంచి, అంటే ఐదేళ్ల వయసు నుంచి నాటకాలు వేస్తూ.. యష్ రాజ్ ఫిల్మ్స్ అనే ప్రముఖ సినిమా సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆపై మొదటగా రొమాంటిక్ త్రిల్లర్ ఫిలిం ‘యే సాలి ఆషికీ’ (2019)లో హీరోగా నటించాడు. ఈ సినిమాకి కథ కూడా అతనే రాయడం విశేషం. ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత, హారర్ మూవీ ‘అసెక్’, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘దశమి’లో కూడా నటించాడు. వర్ధన్ పూరి ఇంకా కొన్ని కొత్త సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటైన “బ్లడీ ఇష్క్” సినిమాకు విక్రమ్ భట్, మహేష్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. అతను చేస్తున్న మరొక సినిమా “బాబీ అవుర్ రిషి కి లవ్ స్టోరీ” కి కుణాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జియో స్టూడియోస్ నిర్మిస్తున్నారు. వర్ధన్ మరో మూవీ “గులాబ్” సంజయ్ నాగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎండెమోల్ నిర్మిస్తున్నారు. శేఖర్ కపూర్ దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమా కూడా ఆయన చేస్తున్నాడు. దీనికి ఇంకా పేరు పెట్టలేదు.
Ratan Tata Health Rumors: నా ఆరోగ్యంపై వచ్చే పుకార్లలో నిజం లేదు: రతన్ టాటా
వర్ధన్, దర్శకుడు శేఖర్ కపుర్ కాంబోలో వస్తున్న సినిమాకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే 37 ఏళ్ల క్రితం శేఖర్ కపుర్ వర్ధన్ తాతయ్య అమ్రీష్ నటించిన ‘మిస్టర్ ఇండియా’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో అమ్రీష్ ‘మొగాంబో’ అనే పాత్ర పోషించారు. ఈ పాత్ర చాలా పాపులర్ అయింది. వర్ధన్ శేఖర్ కపుర్‌తో పనిచేయడం గర్వంగా అనిపిస్తుందని చెప్పాడు. వర్ధన్ ‘నెక్స్ట్ టు గాడ్’ అనే మెడికల్ బ్యాక్ డ్రాప్ గల సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. శేఖర్ కపూర్ ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సినిమా కథ భారతీయ వైద్యులు ఎదుర్కొన్న నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా వైద్య సమాజంలో భద్రత అవసరమని చెబుతుంది. వర్ధన్ ఈ సినిమాలో నటించడం కష్టమేనా అని అడిగినప్పుడు, ఆయన తనకు ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!