రజనీకాంత్ కుమార్తెను ప్రేమించి పెళ్లాడిన ధనుష్, ఆ తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ధనుష్‌తో పలువురు హీరోయిన్లకు డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ అనూహ్యంగా తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మృణాల్ ఠాకూర్ తో ధనుష్ ప్రేమాయణం సాగిస్తున్నాడు అనే వార్తలు తెరమీదకి వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఒక సినిమా ఈవెంట్‌కి హాజరు అవడం, అక్కడ చాలా కన్వీనియెంట్‌గా నడుచుకోవడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. అయితే, ఆ తర్వాత ఎందుకో ఈ విషయం…
రుక్మిణి వసంత్ తెలుగు వారికి ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో పరిచయమైంది. కన్నడ నుంచి ఆ సినిమాని డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు. ఆ సినిమాతో ఒక్కసారిగా ఆమె అందాల రాకుమారిగా ఎంతోమంది హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత ఈ మధ్యనే వచ్చిన ‘కాంతారా’ సినిమాతో ఆమె మరొక సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె నటించిన నెగిటివ్ రోల్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. Also Read :Highway Robbers: సాధువుల వేషంలో.. హైవేలపై…