Home
Bollywood News
Bollywood News News
-
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ పై కేసు నమోదు
బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, నటి దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్లో లవ్‌బర్డ్స్‌గా ఉన్నారనే వార్తలు తరుచు బీటౌన్ లో వినిపిస్తూనే వున్నాయి. టైగర్, దిశ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్లో ఉన్నారనే ప్రచారం పెద్దగానే జరుగుతోంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరి ఫోటోలు షేర్ అవుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా వీరిద్దరూ ముంబై వీధుల్లో కారులో షికారుకు వెళ్లారు. జిమ్ చేసిన తర్వాత అలా… -
ఓటీటీలో రష్మీ రాకెట్!
బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తాప్సీ కేరాఫ్ అయ్యారు. తాజాగా ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘రష్మీ రాకెట్’. ఇందులో గుజరాత్‌కు చెందిన అథ్లెట్ రష్మీగా తాప్సీ కనిపించనుంది. అకర్ష్ ఖురానా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విడుదలపై బీటౌన్‌లో ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాత ఓ నిర్ణయానికి వచ్చినట్లు త్వరలోనే అధికారిక… -
ఇప్పుడు స్టార్ హీరో! ఒకప్పుడు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కి కూడా పనికి రాలేదు!
విక్కీ కౌశల్ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు. ముఖ్యంగా, ‘యురి’ సినిమా తరువాత డైనమిక్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా జనాల్లో జ్ఞాపకాల్లో ముద్రించుకుపోయాడు. అయితే, బాలీవుడ్ లో స్టార్ హీరో అవ్వటం మామూలు విషయం కాదు. ఎంతో స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. అటువంటిదే విక్కీ లైఫ్ లోనూ జరిగింది. అతను మరీ సినిమా రంగం నేపథ్యం లేని ఔట్ సైడర్ కాదు. అలాగని భారీగా వారసత్వం ఉన్న వాడు కూడా కాదు. అందుకే, మొదట్లో కొన్ని… -
జాన్ అబ్రహాం చేత కంటతడి పెట్టించిన ‘సెకండ్ హ్యాండ్ బైక్’!
జాన్ అబ్రహాం అంటే అమ్మాయిలు మైమరిచిపోతారు. అంతే కాదు, బాలీవుడ్ హాట్ హంక్ జీవితంలోనూ బాగానే రొమాన్స్ ఉంది. ఎఫైర్లు ఉన్నాయి. కానీ, తన గాళ్ ఫ్రెండ్స్ తో బ్రేకప్ అయినప్పుడు కూడా జాన్ ఏడ్చాడో లేదోగానీ… ఓ బైక్ అమ్మేసినప్పుడు కంట నీరు పెట్టుకున్నాడట!జాన్ అబ్రహాం ఏడ్వాల్సినంత ప్రత్యేకత కలిగిన సదరు బైక్, ఆయన మొట్ట మొదటి టూ వీలర్! అందుకే, తాను ఓ పార్సీ వ్యక్తి వద్ద కొని తిరిగి మరొకరికి అమ్మేసేటప్పుడు మనసు… -
మళ్లీ ‘మస్తానీ’తో మాస్టర్ ఫిల్మ్ మేకర్
కొందరు హీరోలు, హీరోయిన్స్ ఎన్నిసార్లు కలసి నటించినా మళ్లీ మళ్లీ జనం చూసేందుకు ఇష్టపడుతుంటారు. కానీ, అటువంటి బాక్సాఫీస్ సక్సెస్ ఫుల్ జోడీలుగా అప్పుడప్పుడూ దర్శకుడు, హీరోయిన్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీయెస్ట్ డైరెక్టర్, హీరోయిన్ కాంబినేషన్ అంటే… సంజయ్ లీలా బాన్సాలీ, దీపిక పదుకొణేదే!‘రామ్ లీలా’ ఇంటెన్స్ లవ్ స్టోరీ, ‘బాజీరావ్ మస్తానీ’ పీరియాడికల్ రాయల్ రొమాన్స్, ‘పద్మావత్’ హిస్టారికల్ మైల్ స్టోన్! ఇలా బాన్సాలీ, దీపిక కాంబినేషన్ లో… -
‘పెద్ద’గా చదువుకోకుండానే… ‘పెద్ద పెద్ద’ స్టార్స్ అయిపోయారు!
బాలీవుడ్ భాయ్ జాన్ డిగ్రీ చదవకుండానే కాలేజీకి బైబై చెప్పేశాడు. మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇంటర్ వరకే చదివాడు! బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా కూడా పన్నెండో తరగతితోనే చదువుకి సెండాఫ్ ఇచ్చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం ఓ యూనివర్సిటీలో ఎన్ రోల్ అయినా ఎన్నో రోజులు కోర్స్ కంటిన్యూ చేయలేకపోయింది!మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఎడ్యుకేషన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇమ్ పర్ఫెక్టే! ఈయన కూడా క్లాస్ ట్వల్ దగ్గరే చదువుకి టాటా… -
ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న బోల్డ్ బ్యూటీ
కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశంలో పరిస్థితులు క్లిష్టతరమైపోయాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అంటే పద్ధతులతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రజలకు కరోనాపై అవగాహన కలిగించేందుకు, బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ పై పలు అపోహలు ఉండగా… వాటిని తొలగించేందుకు పలువురు సెలబ్రిటీలు వారు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో… -
కంగనా రనౌత్ బాడీగార్డ్ పై రేప్ కేసు నమోదు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాడీగార్డ్ కుమార్ హెగ్డే పై రేప్ కేసు నమోదైంది. ముంబైలోని డిఎన్ నగర్ లో కుమార్ పై రేప్, అన్ నాచురల్ సెక్స్, చీటింగ్ కేసులు నమోదు చేసింది ఓ మహిళ. మే 19న కేసు నమోదు చేసిన ఆ మహిళ కుమార్ హెగ్డే తనను మోసం చేశాడని, చాలాసార్లు లైంగికంగా వేధించాడని, అంతేకాకుండా తన దగ్గర 50 వేల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించింది. ఎఫ్ఐఆర్ ప్రకారం… గత సంవత్సరం…
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!