బాలీవుడ్ నటి (పేరు చెప్పలేదు) వేధింపులకు గురైంది. ఓ సినిమా ఫైనాన్షియర్ ఆమెను వేధించడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. జుహు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
“తల్లి చేనులో మేస్తే… పిల్ల గట్టున మేస్తుందా?”, “యథా మాతా… తథా పుత్రిక…” ఇలాంటి మాటలు బోలెడు విని ఉంటాం. వీటిని కొందరు నెగటివ్ సెన్స్ లో ఉపయోగిస్తే, మరికొందరు వీటిలోని పాజిటివ్ నెస్ ను చూస్తూంటారు. ఏది ఏమైనా ఇలాంటి మాటలనే తనకు అన్వయించుకుంటోంది కంగనా రనౌత్. ఆమె ఏది చేసినా సంచలనమే అవుతోంది. ఇటీవల తన తల్లితో తాను ఉన్న ఫోటోపై కంగనా ఓ కామెంట్ పెట్టింది. అది నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. అందులో…