Home
Bollywood Actress
Bollywood Actress News
-
Wamiqa Gabbi: ఇంతకాలం ఎక్కడున్నావమ్మా.. ఒక్క సినిమాతో వామిక గబ్బికి ఫుల్ డిమాండ్!
Wamiqa Gabbi: బాలీవుడ్లో దాదాపు పదేళ్లుగా నటిస్తున్న వామిక గబ్బికి సరైన స్థాయిలో థియేట్రికల్ బ్రేక్ మాత్రం దక్కలేదు. టీవీ, ఓటీటీ, వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ఆమె కెరీర్‌కు భారీ మలుపు మాత్రం రాలేదు. అయితే ఇటీవల వచ్చిన ఓ సౌత్ సినిమా వామిక గబ్బి కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవల విడుదలైన ‘డీసీ’ సినిమాలో చంద్ర అనే కీలక పాత్రలో వామిక గబ్బి నటించింది. తన గ్లామర్‌తో పాటు నటనతోనూ ప్రేక్షకులను… -
Kriti Sanon: అమ్మతనం కోసం కృతి సనన్ సంచలన నిర్ణయం.. ఆ సినిమా టైమ్‌లోనే అలా!
Kriti Sanon: బాలీవుడ్ స్టార్ బ్యూటీ, నేషనల్ అవార్డ్ విన్నర్ కృతి సనన్ (Kriti Sanon) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఆమె ‘ఎగ్ ఫ్రీజింగ్’ (Egg Freezing ) చేయించుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుత ట్రెండ్‌లో కెరీర్, వ్యక్తిగత జీవితం రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనుకునే ఆధునిక మహిళలకు ఇదొక గొప్ప ఆప్షన్ అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు జాతీయ అవార్డు… -
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్‌పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సీనియర్ నటి టబు (Tabu). దాదాపు అందరూ హీరోలతో జత కట్టిన ఈ హాట్ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్‌లో కూడా మంచి కథలు ఎంచుకుంటూ ధూసుకుపోతుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే టబు ఎలాంటి విషయాని అయిన ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఇందులో భాగంగా తాజాగా హీరోయిన్ల వయసు, ఇండస్ట్రీలో ఉండే పని తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల వయసుపై తరచూ… -
Ayesha Khan : రోజూ రేప్ చేస్తామంటున్నారు.. నటి సెన్సేషనల్ కామెంట్స్
సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు అభిమానులకు దగ్గరవుతున్నారు కానీ, అదే సమయంలో కొంతమంది వికృత చేష్టల వల్ల నరకాన్ని కూడా చూస్తున్నారు. తాజాగా నటి ఆయేషా ఖాన్ తనపై జరుగుతున్న బాడీ షేమింగ్, ఎదురవుతున్న రేప్ బెదిరింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళగా, ఒక నటిగా తను అనుభవిస్తున్న మానసిక వేదనను పంచుకుంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయేషా ఖాన్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని గుర్తు… -
Neena Gupta : సెట్లో డైరెక్టర్ బూతులు తిట్టేవాడు..షూటింగ్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని
నీనా గుప్తా అంటేనే ఒక బోల్డ్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్.. ‘ముల్క్’, ‘83’, ‘గుడ్ బై’ వంటి సినిమాలతో పాటు ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి వెబ్ సిరీస్‌ల వరకు ఆమె తన నటనతో మెప్పించారు. అయితే, నేడు సక్సెస్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఆమె కెరీర్ వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో కేవలం డబ్బు కోసమే కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చిందని, ఆ నిర్ణయాలు… -
Malaika Arora: విడాకులు, బ్రేకప్స్‌పై షాకింగ్ నిజాలు బయటపెట్టిన మలైకా..!
ఇండస్ట్రీలో విడాకులు.. బ్రెక్అప్లు చాలా కామన్. ఎంత క్లోజ్ గా తిరుగుతారో అంతే త్వరగా బందాలకు ముగింపు కూడా పలుకుతారు. ఇందులో మలైకా అరోరా అర్బాజ్ ఖాన్ జంట ఒకటి. 52 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం మలైకా అరోరా సొంతం. సినిమాల కంటే తన పర్సనల్ లైఫ్ విషయాలతోనే ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బ్యూటీ, తాజాగా తన విడాకులు, రిలేషన్‌షిప్స్‌పై మనసు విప్పి మాట్లాడింది. Also Read : Parvathy :… -
Taapsee pannu : ప్రతి డైరెక్టర్ అదే మాట.. నా మీద నాకే అసహ్యం వేసింది
అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లలో తాప్సీ ఒకరు. 2010లో ‘ఝుమ్మందినాదం’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ, ఆరంభంలో గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ, ఆ తర్వాత బాలీవుడ్ లో ‘పింక్’, ‘తప్పాడ్’, ‘బద్లా’ వంటి సినిమాలతో తనలోని నటిని ప్రపంచానికి చాటి చెప్పింది. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, పాత్ర కోసం ఎంతటి సవాళ్లనైనా స్వీకరించే పట్టుదల ఆమెను పవర్ఫుల్ లేడీగా నిలబెట్టాయి. నటనలోనే కాకుండా నిర్మాతగానూ రాణిస్తోంది తాప్సీ. అయితే… -
Mrunal Thakur : హద్దులు చెరిపేస్తున్న హీరోయిన్.. మృణాల్
తెలుగు ప్రేక్షకులకు మృణాల్ అంటే కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాదు, మన ఇంటి అమ్మాయిలాంటి ‘సీత’. దుల్కర్ సల్మాన్ తో చేసిన ‘సీతారామం’ సినిమా ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఆ సినిమాలో సీతగా ఆమె చూపించిన అభినయం, సౌందర్యం తెలుగు వారిని మంత్రముగ్ధులను చేశాయి. ఆ తర్వాత నానితో ‘హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ హిట్స్ అందుకుని టాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. భాషా బేధం లేకుండా తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో వరుస… -
Lenin : అఖిల్ ‘లెనిన్’లో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ..
అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు అఖిల్. స్టార్ కిడ్ అయినా కూడా ముందు నుండి తన గ్రాఫ్ అంతకంత పడిపోతూనే ఉంది. ముఖ్యంగా ఆఖరి సినిమా ‘ఏజెంట్’ పెద్ద డిజాస్టర్ అవ్వడంతో తన కెరీర్ కి చాలా పెద్ద దెబ్బ పడింది. దీంతో దాదాపు రెండేళ్లు బ్రేక్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్లో ‘లెనిన్’ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా… -
Mouni Roy : డైరెక్టర్ బలవంతంగా ముద్దు పెట్టాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Mouni Roy : హీరోయిన్ మౌనీరాయ్ సంచలన కామెంట్స్ చేసింది. తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎదుర్కున్న ఇబ్బందులను బయట పెట్టింది. మౌనీరాయ్ బాలీవుడ్ లో ఫుల్ పాపులర్ బ్యూటీ అని మనకు తెలిసిందే కదా. అక్కడ సీరియల్స్ లో విలన్ పాత్రలు చేస్తూ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇక తెలుగులో నాగిని సీరియల్ లో విలన్ పాత్రలో కనిపించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా ఓ…
తాజావార్తలు
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
ట్రెండింగ్
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!