Urfi Javed: విచిత్ర వేషధారణతో అందరినీ అలరిస్తున్న ఉర్ఫీ జావేద్ నిజ జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. ముఖ్యంగా ఉర్ఫీ జావేద్ జీవనశైలి మిగతా నటీమణులందరి కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
కేజీఎఫ్ చిత్రంతో కన్నడు హీరో యశ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రాఖీ భాయ్ పాత్రతో తన నటనతో సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్-2 చిత్రంతో ఇండియన బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు ''టాక్సిక్" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యశ్.
Rashmika Deep Fake Video : టాలీవుడ్ హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప చిత్రంతో బాలీవుడ్‌లో తన ఉనికిని చాటుకుంది. ఆ తర్వాత నేషనల్ క్రష్ అయిపోయింది.
దివంగత క్రికెటర్ బిషన్ సింగ్ బేడి కోడలు, బాలీవుడ్ నటి నేహా ధుపియా ధోనీ కొట్టిన షాట్లకు ఫిదా అయింది. సంతోషంతో పెద్దగా అరుస్తూ వైల్డ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నేహా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటి, కే3జీ జూనియర్ కరీనా మాళవిక రాజ్ రహస్యంగా పెళ్లి పీటలు ఎక్కింది. తన ప్రియుడు, వ్యాపారవేత్త ప్రణవ్ బగ్గాను ఆమె పెళ్లాడింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రులు సమక్షంలో నవంబర్ 30 వీరి వివాహక వేడుక గోవాలో ఘనంగా జరిగింది. కాగా ఇటీవల టర్కిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట తాజాగా మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మాళవిక తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసి.. పెళ్లి చేసుకున్నట్టు…
ప్రముఖ బాలీవుడ్ నటి మహ్మద్ షమీతో ప్రేమలో పడింది.. అంతేకాదు పెళ్లికి కూడా ప్రపోజ్ చేసింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపింది బాలీవుడ్ నటి పాయల్ ఘోష్.. ట్వీట్‌లో మహ్మద్ షమీపై తన ప్రేమను వ్యక్తం చేసింది. షమీ.. నువ్వు ఇంగ్లీష్‌ని మెరుగుపరుచుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది.
ఈషా గుప్తా.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలివుడ్ ఇండస్ట్రీలో ఉన్న బోల్డ్ నటీమణులలో ఈషా గుప్తా కూడా ఒకరు. బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన ముఖ్య పాత్రల్లో కనిపించిన ఈషా గుప్తా.. ఎక్స్పోజింగ్ లో అస్సలు మొహమాటం పడదు.. హాట్ అందాలతో యువతను రెచ్చగొడుతుంది.. సెక్స్ సైరన్ అనే ఇమేజ్ కూడా తెచ్చుకున్న ఈ భామ.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలను బయట పెట్టింది..…