‘బాయ్ కాట్’ దెబ్బ బాలీవుడ్ను ఊపేస్తోంది. తాజాగా ఆలియా భట్ ఓ ఇంటర్వ్యూలో ‘సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడం తప్పా? మీకు నేను ఇష్టం లేకపోతే నన్ను చూడొద్దు. నేనేమీ చేయలేను’ అని పేర్కొంది. దీంతో ఆలియా వ్యాఖ్యలపై ట్రోలింగ్ మొదలైంది. ఆమె నటించిన ‘బ్రహ్మాస్త్ర’ను బాయ్కాట్ చేద్దామంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ‘లాల్ సింగ్ చడ్డా’ హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఇలాగే మాట్లాడటం దుమారం రేపుతున్నవిషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్…