ఎలక్ట్రిక్ వెహికల్స్ కు వాహన ప్రియుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలన్నీ లేటెస్ట్ ఫీచర్లతో, స్టన్నింగ్ లుక్ లో ఈవీలను తీసుకొస్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే ఈవీలు లభిస్తుండడంతో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఈవీ కంపెనీ బీఎన్‌సీ మోటర్స్ తన పెర్ఫెట్టో ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిలీజ్ చేసింది. క్లాసిక్ డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ…