Perfetto EV Scooter: మార్కెట్‌లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 160KMరేంజ్!
- బీఎన్‌సీ మోటర్స్ పెర్ఫెట్టో ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిలీజ్
- సింగిల్ ఛార్జ్ తో 160KMరేంజ్
- ఈ నెలాఖరు నాటికి స్కూటర్ అందుబాటులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్ట్రిక్ వెహికల్స్ కు వాహన ప్రియుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలన్నీ లేటెస్ట్ ఫీచర్లతో, స్టన్నింగ్ లుక్ లో ఈవీలను తీసుకొస్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే ఈవీలు లభిస్తుండడంతో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఈవీ కంపెనీ బీఎన్‌సీ మోటర్స్ తన పెర్ఫెట్టో ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిలీజ్ చేసింది. క్లాసిక్ డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.
ఈ స్కూటర్ నాలుగు కలర్స్ లో అందుబాటులో ఉంది. పాంగాంగ్ బ్లూ, నీలగిరి గ్రీన్, టోక్యో రెడ్, వెనెటో వైట్ కలర్స్ లో అందుబాటులో ఉంది. భారత్ లో దీని ధర రూ. 1.13 లక్షలు( ఎక్స్-షోరూమ్). ఈ నెలాఖరు నాటికి స్కూటర్ అందుబాటులోకి రానుంది. ఈ స్కూటర్ చేతక్ మాదిరిగానే నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. దాని మెటల్ బాడీతో ప్రత్యేకంగా నిలుస్తుంది. పెర్ఫెట్టో ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 160కి.మీల దూరం ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. 3.7 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
Also Read
- 243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
- 204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
- Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
- TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ఈ స్కూటర్ గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. స్కూటర్‌లో వెనుకవైపు సింగిల్-సైడెడ్ షాక్ అబ్జార్బర్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. పెర్ఫెట్టో శ్రేణిలో పొడవైన ఫ్లోర్‌బోర్డ్‌ను కలిగి ఉంది, 750 మిమీ పొడవు గల సీటు, సీటు కింద 25-లీటర్ నిల్వ స్థలాన్ని కలిగి ఉంది. స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ BNC ప్రత్యేకమైన Etrol 40 బ్యాటరీతో వస్తుంది.
తాజావార్తలు
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
-
Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
-
Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
-
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
-
PayPal Layoffs: పేపాల్లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!