టాలీవుడ్ కు మరొక స్టార్ హీరోయిన్ తమ్ముడు ఎంట్రీ ఇస్తున్నాడు. జై లవకుశ, జెంటిల్ మెన్, 35 చిన్న కథ కాదు వంటి సినిమాలలో నటించి మెప్పించింది మళయాళి భామ నివేత థామస్. అక్క టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటే ఇప్పడు తమ్ముడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. నివేత థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ హీరోగా వెండితెరపై అలరించేందుకు వస్తున్నాడు. Also Read : Akhanda2 : అఖండ 2 రిలీజ్…