"ధూమపానం ఆరోగ్యానికి హానికరం." ఈ హెచ్చరికలు తరచుగా వింటుంటాం. చదువుతూ ఉంటాం. కానీ చాలా మంది ధూమపానం ఊపిరితిత్తులకు మాత్రమే హానికరం అని నమ్ముతారు. ధూమపానం (స్మోకింగ్ సైడ్ ఎఫెక్ట్స్) మీ ఊపిరితిత్తులపై చెడు ప్రభావాలను కలిగి ఉండటమే కాకుండా.. అనేక ఇతర మార్గాల్లో కూడా మీ ఆరోగ్యానికి ప్రాణాంతకం మని నిపుణులు చెబుతున్నారు.
మన వంటగదిలో అనేక రకాల మసాలా దినుసులు ఉన్నాయి. ఇటువంటి సుగంధ ద్రవ్యాలలో మెంతి గింజలు ఉంటాయి. ఇది ఆహారం యొక్క రుచి మరియు ఆకృతిని రెండింటినీ పెంచుతుంది.మెంతి గింజలు ఆహార రుచిని పెంచడమే కాకుండా శరీరంలోని అనేక సమస్యలను నయం చేస్తాయి. మెంతులు ఫైబర్, విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం మరియు మాంగనీస్ వంటి పోషకాలను కలిగి ఉంటాయి. మెంతికూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు నయమవుతాయి. రక్తపోటును నియంత్రించడంలో మెంతులు కూడా…
దేశవ్యాప్తంగా ప్రజల జీవన విధానం మారుతోంది. ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. ఏపీలో అయితే భారీగా రక్తపోటు, మధుమేహం బాధితులు పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతి 100 మందిలో ఎవరో ఒకరు ఈ రెండింటిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత రాష్ట్రాల వారీగా ప్రజల ఆరోగ్య వివరాలను తెలపాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ…