Side effects of smoking: ధూమపానంతో పురుషులు లైంగిక శక్తిని కోల్పోతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ధూమపానం ఆరోగ్యానికి హానికరం.” ఈ హెచ్చరికలు తరచుగా వింటుంటాం. చదువుతూ ఉంటాం. కానీ చాలా మంది ధూమపానం ఊపిరితిత్తులకు మాత్రమే హానికరం అని నమ్ముతారు. ధూమపానం (స్మోకింగ్ సైడ్ ఎఫెక్ట్స్) మీ ఊపిరితిత్తులపై చెడు ప్రభావాలను కలిగి ఉండటమే కాకుండా.. అనేక ఇతర మార్గాల్లో కూడా మీ ఆరోగ్యానికి ప్రాణాంతకం మని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధూమపానం మీ గుండెపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ధూమపానం మీ మొత్తం హృదయనాళ వ్యవస్థకు హాని చేస్తుంది. నిజానికి, పొగాకులో ఉండే నికోటిన్ రక్తనాళాలపై ఒత్తిడిని పెంచడానికి పనిచేస్తుంది. దీని కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. క్రమంగా పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వంటి సమస్యలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇది కాకుండా ధూమపానం అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
READ MORE: RudraM-2 Missile: రుద్రఎమ్-2 క్షిపణి పరీక్ష విజయవంతం.. దాని విశేషాలేంటో తెలుసుకుందామా?
Also Read
- Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
- Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
- Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
- Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం
ధూమపానం సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. పొగాకులో ఉండే నికోటిన్ పురుషులు, స్త్రీల జననేంద్రియాలలో రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా పురుషులు లైంగిక శక్తిని కోల్పోవచ్చు. అయితే మహిళలు అన్ని రకాల లైంగిక సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ధూమపానం మగ, ఆడ ఇద్దరిలో సెక్స్ హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తుంది. లైంగిక కోరికను కూడా తగ్గిస్తుంది. పొగతాగడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. పొగాకు పొగలో హానికరమైన పదార్థాలు ఉన్నాయని, ఇది చర్మం నిర్మాణంలో ప్రతికూల మార్పులను తీసుకురాగలదని నిపుణులు చెబుతున్నారు. పలు అధ్యయనాల ప్రకారం.. ధూమపానం పొలుసుల కణ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అనగా అది చర్మ క్యాన్సర్. అంతే కాదు.. పొగతాగడం వల్ల గోళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. పొగాకులో ఉండే నికోటిన్ కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. జుట్టు నెరిసిపోవడానికి కూడా కారణమవుతుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!