ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు 7-8 గంటల నిద్ర అవసరం. తగినంత లేకపోతే బద్ధకం, అలసట, తలనొప్పి వంటి అనేక సమస్యలు కలుగుతాయి. ప్రస్తుతం జీవనశైలిలో చేడు ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. కావున రాత్రిపూట సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నవారు క్రింద పేర్కొన్న విషయాలపై ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.
చాలా మందికి పొద్దున్నే లేవగానే టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. వేడిగా చుక్క గొంతులో పడకుంటే పొద్దు పొడవదు.. అయితే కొంతమంది టీ లేదా కాఫీని తాగుతారు.. మరికొందరు బ్లాక్ కాఫీని తాగుతారు.. పొద్దున్నే పరగడుపున బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పరగడుపున బ్లాక్ టీని అస్సలు తాగొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు.. పరగడుపునే బ్లాక్ టీ తాగడం వల్ల…
ప్రస్తుతం అన్ని రాకాల వయసుల వారికి ఒత్తిడి ఉంటోంది. బడికి వెళ్లే పిల్లాడి నుంచి ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగి వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తికి గురవుతుంటాం.
ఈ మధ్య షుగర్ వ్యాధి బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.. ఇది దీర్ఘ కాలిక వ్యాధి.. ఒక్కసారి వస్తే ఇక బ్రతినంత కాలం మనల్ని వదిలి పెట్టదు.. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన తర్వాత బాధ పడటం కంటే.. ఇది రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే సరి పోతుంది.. కాగా తాజాగా ఓ అధ్యయనం ప్రకారం బ్లాక్…
ఉదయం అయితే చాలు కాఫీ, టీలో ఏదో ఒకటి పడాల్సిందే. లేదంటే దినచర్యలు సరిగా ప్రారంభం కావు. మీరు ఉదయం తాగే టీ మీ బరువును పెంచుతుందని మీకు తెలుసా? టీ వల్ల కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకుని కొంతమంది టీ తాగడం మానేస్తుంటారు. కానీ ఇది శాశ్వతంగా చేయలేరు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ టీ తాగడం ఆరంభిస్తారు. ఎండాకాలం టీ తాగడం తగ్గించి అందుకు ప్రత్యామ్నాయంగా మంచి పానీయం అలవాటు చేసుకుంటే మంచిది. ఇది మీ…