Atal–Modi Suparipalana Bus Yatra: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వేదికగా ఈనెల 11వ తేదీన అటల్–మోదీ సుపరిపాలన యాత్ర ప్రారంభం కానుంది. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ యాత్రలో రాష్ట్ర అభివృద్ధి, మంచి పాలన, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రయోజన కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం ప్రధాన లక్ష్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ధర్మవరం నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 11 నుంచి 25 వరకు…