Teachers: భర్త పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని టీచర్ ఆత్మహత్య!.. భర్త తట్టుకోలేక బ్లేడుతో..
- ఏలూరు శ్రీవల్లి అపార్ట్‌మెంట్లో విషాదం
- గవర్నమెంట్ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్య యత్నించారు
- భర్త పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని టీచర్ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు శ్రీవల్లి అపార్ట్‌మెంట్లో విషాదం చోటుచేసుకుంది. గవర్నమెంట్ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్య యత్నించారు. భార్య మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. భర్త పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని భార్య చిన్ని దేవీక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఉరి వేసుకున్న భార్యను చూసి తట్టుకోలేక బ్లేడ్ తో చేతులు, కాళ్ళపై నరాలు కట్ చేసుకుని భర్త సురేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. రక్తంతో ఐలవ్యూ దేవికా అని నేలపై రాశాడు. గవర్నమెంట్ టీచర్స్ గా పనిచేస్తున్నారు చిన్ని దేవిక, చిన్ని సురేంద్ర.
Also Read:Dulquer : సీఎం రేవంత్ రెడ్డితో.. హీరో దుల్కర్ సల్మాన్ ప్రత్యేక భేటీ!
Also Read
భార్య దేవిక ఉంగుటూరు మండలం నల్లమడు ఎలిమెంటరీ స్కూల్ టీచర్.. ఉంగుటూరు మండలం రాచూరు హై స్కూల్ హెడ్మాస్టర్ గా సురేంద్ర విధులు నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బంధువులు సురేంద్రను గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందున్నాడు సురేంద్ర. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవిక మృతిపై అనుమానాలు ఉన్నట్టుగా ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!