Global Pandemic: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందన్ని ప్రపంచ మానవాళి ఎప్పుడూ ఊహించని విధంగా 2019 నుంచి రెండేళ్ల పాటు ప్రపంచదేశాలు ‘‘లాక్‌డౌన్’’లోకి వెళ్లాయి. లక్షల మంది చనిపోయారు. కోట్లలో కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ఇప్పటికీ ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది.
Kerala : ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (H5N1) అంటే బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది.
బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది.
Bird Flu: ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం శుక్రవారం అన్ని రాష్ట్రాలను కోరింది. ఏవియన్ ఇన్ఫ్లుఎంజాను బర్డ్ ఫ్లూ అని కూడా అంటారు.
Bird Flu : కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. బర్డ్ ఫ్లూ కేసులను కనుగొన్న తర్వాత అడ్మినిస్ట్రేటివ్ యాక్టివ్ మోడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.
Bird Flu: 2019లో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. తన రూపాన్ని మార్చుకుంటూ అన్ని దేశాల్లో మరణాలకు కారణమైంది. కోవిడ్-19 మిగిల్చిన విషాదాన్ని ఇప్పటికీ ప్రపంచం మరిచిపోలేకపోతోంది. ఇదిలా ఉంటే సమీప భవిష్యత్తులో మరో పాండెమిక్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దానిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు సిద్ధం అవుతున్నాయి.
Bird Flu : ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా లేదా బర్డ్ ఫ్లూ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం వ్యాప్తి పక్షుల మధ్య మాత్రమే, సాధారణ ప్రజలలో ఇంకా వ్యాప్తి చెందలేదు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కరోనా కంటే ముందు దేశంలో మరికొన్ని వ్యాధులు ప్రజలను ఇబ్బందిపెట్టిన సందర్భాలున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిలో అధికంగా ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. భవిష్యత్తులో ఈ వైరస్ మనుషులకు మరింత సులభంగా సోకుతుందని UN ఏజెన్సీలు హెచ్చరించాయి. బర్డ్ ఫ్లూ నివారణకు అన్ని నిబంధనలను పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు సూచించింది. బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా పిలుస్తారు.