గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.. సంస్థ ఫౌండర్, మాజీ సీఈవో బిల్‌గేట్స్‌పై వచ్చిన లైంగిక వేధింపులపై విచారణకు అమెరికాలోని ప్రముఖ న్యాయ సంస్థ అరెంట్ ఫాక్స్ ఎల్ఎల్‌పీని నియమించుకుంది. బిల్‌గేట్స్ గురించి మాత్రమే కాదు.. 2019 తర్వాత మైక్రోసాఫ్ట్‌లో పని చేసే పలువుర�