Raidurgam Police: హైదరాబాద్ పలుచోట్ల బైక్ రేసింగ్స్‌తో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. భయంకరమైన శబ్ధాలతో టీ హబ్, ఐటీసీ కొహినూర్, నాలెడ్జ్ పార్క్, సాత్వా బిల్డింగ్ ప్రాంతాలో బైక్ రేసింగ్స్‌తో యువకులు హచ్‌చల్ చేస్తున్నారు. దీంతో రాయదుర్గం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. రేసింగ్స్‌కి పాల్పడిన 50మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైకులను స్వాధీనం చేసుకొని.. ఆర్టీఏ అధికారులకు అప్పగించారు. రేసింగ్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకులపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక…
Police Crack Down On Bike Racers In Hyderabad : నగరంలో బైక్ రేసింగ్‌పై పోలీసుల దాడులు చేసారు. బైక్ రేసింగ్‌కు పాల్పడటం వల్ల నగరవాసులు భయభ్రాంతులకు గురిచేస్తుంది . రోడ్లపై విన్యాసాలు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. టీ హబ్, ఐటీ క్యారిడార్, నాలెడ్జ్ సిటీ సత్య బిల్డింగ్ రోడ్డు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల మీద రేసింగ్‌ను నిర్వహించారు. ఇది ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని పోలీసులు హెచ్చరించారు. అబ్దుల్ మతిన్, చితుకుల సాయికిరణ్, చప్పిడి…