సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తారు.. యూత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లైకుల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. మరికొంతమంది ఏకంగా ప్రాణాలను వదిలేస్తున్నారు.. కొన్ని సార్లు వారిని కని, పెంచి, పెద్దవాళ్ళని చేసిన తల్లిదండ్రులని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. లవ్ లో ఉన్నామనగానే సినిమా హీరోల్లాగా ఫీల్ అయిపోతున్నారు. దానికితోడు సోషల్ మీడియా తోడు ఒకటి తయారయ్యింది తాజాగా లవర్స్ కాస్త క్రేజీగా ఉండాలని ఆలోచించారు.. చివరికి నడ్డి విరగొట్టుకున్నారు.. ఇందుకు సంబందించిన…
Ladies Romance: ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషులతో సమానం అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. బైక్ రైడింగ్ అంటే ఇదివరకు మగాళ్లు మాత్రమే చేస్తుండేవారు. కానీ ఇప్పుడు ఆడవాళ్లలో చైతన్యం వచ్చింది. వారు కూడా బైకులపై రయ్యుమంటూ దూసుకెళ్తున్నారు.
సోషల్ మీడియాలో ఇద్దరు యువకుల వీడియో తెగ వైరల్ అవుతోంది. సదరు వీడియోలో ఇద్దరు యువకులు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుపై వెళ్తూ హీరో లెవల్లో విన్యాసాలు చేశారు. ఒక యువకుడు బైకు నడుపుతుంటే… మరో యువకుడు అతడి భుజంపై కూర్చుని ఒక చేత్తో సిగరెట్, మరో చేత్తో తుపాకీ పట్టుకుని రాయల్‌గా కనిపించాడు. అయితే వీరు ఈ విధంగా బైకు నడుపుతున్న ఫోటోను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాయక్ నహీ.. ఖల్…
యువతకు బైక్ లంటే ఎంతో పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మార్కెట్ లోకి కొత్త మోడల్ వచ్చిందంటే.. దాన్ని ఎంత ఖర్చుపెట్టి అయినా సొంతం చేసుకుంటారు. ఆ బండిపై రోడ్లపై విన్యాసాలు చేస్తూ తిరుగుతారు. ఇక వెనుక ప్రేమించిన అమ్మాయి కూడా ఉంటె .. గాల్లో తేలినట్టుందే అంటూ సాంగ్స్ వేసుకొని రెచ్చిపోతారు. తాజాగా ఒక కుర్రాడు కూడా అదే పని చేశాడు. కానీ, చివరికి హాస్పిటల్ పాలయ్యాడు. అతివేగంతో బైక్ ఫై స్టంట్ లు…