ఎంతో ఆర్భాటంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 ఒక దుర్ఘటనతో ముగుస్తుందని ఎవరూ కూడా ఊహించలేదు. కంటెస్టెంట్స్ అంతా ఎంతో ఆనందంతో, బిగ్ బాస్ జర్నీ ముగించుకొని బయటకు వస్తే కొందరు ఆకతాయిలు వారి సంతోషాన్ని అంతా దూరం చేశారు. రన్నర్ గా నిలిచిన అమర్దీప్ తో పాటు అశ్విని మరియు గీతూ కార్లపై కూడా దాడి చేసారు..బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ర్యాలీ నిర్వహించడం వల్లే గొడవ పెద్దది అయ్యిందని…
Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ విన్నర్‌గా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గెలిచిన విషయం తెల్సిందే. అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ చేయడంతో.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Pallavi Prashanth: ఏరు దాటేవరకు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య.. ఈ సామెత వినే ఉంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు ఈ సామెత చక్కగా సరిపోతుంది. అన్నా.. మా పొలంలో నీళ్లు రాలేదు.. పంట పండలేదు.. రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో అంటూ వీడియోలు తీసి పోస్ట్ చేసుకొనే కుర్రాడు..
Akkineni Nagarjuna:అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నాగ్ ఓ పక్క సినిమాలు ఇంకోపక్క బిగ్ బాస్ అంటూ బిజీగా మారాడు. నా సామీ రంగా అనే సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.
Biggboss 7: బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 వారం రోజుల క్రితమే మొదలైంది. తెలుగులో లానే తమిళ్ కూడా ఈసారి గట్టి కంటెస్టెంట్స్ ను తీసుకొచ్చారు మేకర్స్. ఇక ఇక్కడ నాగ్ లానే అక్కడ కమల్ హాసన్ కూడా తప్పు జరిగితే తాటతీస్తూ ఉంటాడు.
Akkineni Nagarjuna: అక్కినేని కుటుంబం గురించి అక్కినేని హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర పరిశ్రమ రోజుకో కొత్త రంగు పులుముకుంటున్న వేళ అక్కినేని హీరోలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటున్నారన్నది అభిమానుల మాట.
Biggboss 7: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 6 సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసి ఏడవ సీజన్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సీజన్ చాలా ఆలస్యంగా వస్తుంది.
Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య. యూట్యూబర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆమె.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. బేబీ మూవీతో హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయామైంది. ఇద్దరు హీరోలను మోసం చేసే హీరోయిన్ గా ఆమె నటనకు ఫిదా కానీ వారుండరు అంటే అతిశయోక్తి కాదు.
Biggboss 7: బిగ్ బాస్.. ఏడవసారి రచ్చ చేయడానికి వచ్చేస్తుంది. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో త్వరలోనే ఏడవ సీజన్లోకి అడుగుపెడుతుంది. ఈసారి కూడా అక్కినేని నాగార్జున అని పోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే బిగ్ బాస్ పోస్టర్ ప్రోమో లోగో రిలీజ్ చేశారు దీంతో ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు అనేదానిమీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.