బిగ్ బాస్ 5 రానురానూ ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ కొంతమంది సరదాగా గడుపుతుంటే, మరికొంత మంది ఎమోషనల్ గా ఉన్నారు. అప్పుడే ఈ షో స్టార్ట్ అయ్యి వారం గడిచింది. ఇంటి సభ్యులు లవ్ ట్రాక్స్ ఏర్పాటు చేసుకోవడంలో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. నిన్న నాగార్జున రాకతో ఎపిసోడ్ మొత్తం సందడి సందడిగా సాగింది. సింగర్ శ్రీరామ్ రాముడా ? కృష్ణుడా ?, షణ్ముఖ్ పై నాగ్ ఫన్నీ కామెంట్స్, ‘ఎవరితో సెట్… ఎవరితో కట్’…
షణ్ముఖ్ జస్వంత్ చూడటానికి కాస్తంత సిగ్గరిగా కనిపిస్తాడు. అతన్ని బిగ్ బాస్ హౌస్ లో చూసిన చాలా మంది గతంలో అతను చేసిన టిక్ టాక్స్, యూట్యూబ్ ఛానెల్ లో పలు వెబ్ సీరిస్ లో చేసిన యాక్టింగ్ చూసి… అతని నుండి ఎంతో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే… మొదటి రెండు రోజులు వారి ఎక్స్ పెక్టేషన్ కు తగ్గట్టుగా షణ్ముఖ్ బిహేవ్ చేయలేదు. చాలా లో-ప్రొఫైల్ ను మెయిన్ టైన్ చేశాడు. అయితే… ఆ…
ఇండియన్ ఐడిల్, సింగర్ శ్రీరామచంద్ర చక్కని గాయకుడు మాత్రమే కాదు… నటుడు కూడా. అతని కొన్ని సినిమాలో కీలక పాత్రలను, ఒకటి రెండు సినిమాలలో హీరో పాత్రను పోషించాడు. బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీరామచంద్ర వచ్చాడనగానే అతని గొంతు నుండి కనీసం రోజుకు ఒక పాట అయినా వినవచ్చని వ్యూవర్స్ ఆశపడ్డారు. మరి శ్రీరామచంద్ర పాడటం లేదో… లేక వాటిని బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఎడిటింగ్ టీమ్ కట్ చేస్తున్నారో తెలియదు కానీ… పాటలనైతే వ్యూవర్స్…
బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ లో టెన్షన్ షురూ అయ్యింది! 19 మంది సభ్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపి, ఆదివారం దానికి తాళం వేసిన కింగ్ నాగార్జున శనివారం సభ్యుల ముందుకు వచ్చారు. నాగ్ రాక కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సభ్యులంతా కలర్ ఫుల్ డ్రసెస్ తో దర్శనమిచ్చారు. నాగ్ సైతం వీరందరి డ్రస్సింగ్ సెన్స్ చూసి…. కాంప్లిమెంట్స్ ఇవ్వడం విశేషం. నాగ్ తో సభ్యులు జరిపిన సంభాషణ, ఆ తర్వాత జరిగిన…
బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలోనూ ఈ షోపై విరుచుకుపడ్డ నారాయణ.. ఇదో బూతు ప్రోగ్రాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయో చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. ‘ఇలాంటి అనైతిక విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుమతించడం సరికాదని కోర్టులో వ్యాజ్యం వేసినా న్యాయవ్యవస్థ కూడా సహకరించడం లేదు. ఇలాంటి వాటి పట్ల పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా సాయం…
“బిగ్ బాస్ సీజన్ 5” విజయవంతంగా నడుస్తోంది. ఈ షో రాత్రి 10 గంటలకు ప్రసారమవుతున్నప్పటికీ మంచి స్పందనే వస్తోంది. గత ఎపిసోడ్ రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యేది. అయితే ఈసారి కూడా పెద్దగా పరిచయం లేని ముఖాలనే హౌస్ లోకి పంపారు. ఇక వాళ్ళేమో గొడవలతోనే ఈ నాలుగైదు ఎపిసోడ్లను నెట్టుకొచ్చారు. మరోవైపు లవ్ స్టోరీలకు తెర తీయడానికి కొన్ని జంటలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం నామినేషన్లలో 6 మంది పోటీదారులు…
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్! అన్నారు చిలకమర్తి వారు. కానీ ఇవాళ ఆడవాళ్ళు ఎవరూ ముద్దుగా నేర్పించకుండానే విద్యలన్నీ ఒంటపట్టించుకుంటున్నారు. అందుకు బిగ్ బాస్ సీజన్ 5లో ఫస్ట్ కెప్టెన్ గా ఎంపికైన సిరినే పెద్ద ఉదాహరణ. బిగ్ బాస్ హౌస్ లో 4వ రోజున కెప్టెన్ ను ఎంపిక చేసే పనిలో పడ్డాడు బిగ్ బాస్. పవర్ రూమ్ విజేతలుగా నిలిచిన విశ్వ, మానస్, సిరి, హమీదా… కెప్టెన్ అయ్యే అర్హతను పొందారని…
ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుని 5వ సీజన్ లోకి అడుగు పెట్టింది ఈ షో. ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా 2వ సీజన్ కు నాని హోస్ట్ గా మారాడు. ఆ తర్వాత మూడు, నాలుగు సీజన్స్ తో పాటు ప్రస్తుతం నడుస్తున్న 5వ సీజన్ కు కూడా నాగార్జుననే…
“బిగ్ బాస్ 5” ప్రారంభమై 4 ఎపిసోడ్లు గడిచాయి. కంటెస్టెంట్స్ ఎవరి పెర్ఫార్మన్స్ లో వారు ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడంలో విఫలం అవుతున్నారు. లహరి వంటి కంటెస్టెంట్ల దూకుడును వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అయితే లహరి బిహేవియర్ ప్రేక్షకులను తెగ చిరాకు పెట్టేస్తోంది. ఆమె దాదాపుగా నోరు తెరిచిందంటే గొడవే. ఈ నాలుగు రోజుల ఎపిసోడ్ లో చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా ? అంటే.. ఒకటి ఏడుపు, రెండు గొడవలు. కంటెస్టెంట్స్ అందరిలో…
బిగ్ బాస్ సీజన్ 5 మూడో రోజునే చప్పగా అయిపోయింది. ఈ రోజుకు సంబంధించిన షో… ఎలాంటి ఉత్సాహం వ్యూవర్స్ లో కల్పించలేకపోయింది. మరీ ముఖ్యంగా డే ప్రారంభం నుండి ముగింపు వరకూ వ్యూవర్స్ సహనాన్ని పరీక్ష పెట్టింది. పవర్ రూమ్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మానస్… కంటెస్టెంట్స్ అందరూ నిద్రపోయిన తర్వాతే ఆర్జే కాజల్ నిద్రపోవాలని చెప్పాడు. అయితే దాని వెనుక ఏదో సీక్రెట్ టాస్క్ దాగి ఉందనే అనుమానంతో మెజారిటీ సభ్యులు నిద్ర…