‘బిగ్ బాస్ 4’ విన్నర్ గా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాడు అభిజిత్. శేఖర్ కమ్ముల తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో నటుడగా మంచి పేరు తెచ్చుకున్న అభిజిత్ బిగ్ బాస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే అభిజిత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాడని చెప్పనక్కరలేదు. బిగ్ బాస్ తర్వాత తనలో పోటీలో పాల్గొన ఇతరులు ఎవరికి వారు బిజీ అయిపోయారు. కొందరికి సినిమా ఫీల్డ్ లోనే అవకాశాలు లభించాయి. అయితే…
బిగ్ బాస్ సీజన్ 5 సెకండ్ వీక్ నామినేషన్స్ లో ఆర్జే కాజల్ పేరు ఉండటం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మొదటి వారం అంటే ఓకే… కానీ రెండో వారం కూడా ఆమెను బిగ్ బాస్ సభ్యులు నామినేట్ చేయడానికి పెద్ద కారణమే ఉండి ఉంటుందనే భావన వారిలో కలిగింది. బేసికల్ గా కాజల్ రేడియో జాకీ… అంటే టాకిటివ్ పర్శన్! తన వృత్తిలో భాగంగా నోటిలో నాలుకలేని వారితో సైతం మాట్లాడించే గుణం కాజల్ కు…
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరికీ వారు వెరైటీగానే ఉన్నారు. అయితే అందులో యాంకర్ లహరి మాత్రం చాలా పొగరుగా కన్పిస్తూ, హౌస్ లోని వాళ్ళతో గొడవ పడుతూ హైలెట్ అవుతోంది. ఈ లేడీ అర్జున్ రెడ్డి షోకు వెళ్ళకముందు ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ బ్యూటీ ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత సినిమాల్లోనూ నటించింది. ముఖ్యంగా “అర్జున్ రెడ్డి” సినిమాలో…
బిగ్ బాస్ 5 మొదటి వారంలో ఎలిమినేషన్ లో భాగంగా సరయూను బయటకు పంపించేశారు. ఈ వారం టార్గెట్ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఉమా అంటున్నారు. ఈ వారం నామినేషన్లలో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఉన్నారు. అయితే మొదటి వారం నామినేషన్ల లో లేని ఉమాపై ఈ వారం మాత్రం రంగు పడింది. దీంతో ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఉమా అని అంటున్నారు. దానికి ముఖ్య కారణం ఆమె ప్రవర్తనే. సీనియర్…
బిగ్ బాస్ సీజన్ 5లో రెండో వారం మొదలయ్యే సరికీ ఆవేశకావేశాలు పీక్స్ కు చేరిపోయాయి. మరీ ముఖ్యంగా సోమవారమే రెండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో ఒకరి మీద ఒకరికి ఉన్న గౌరవ మర్యాదలు ఏ పాటివో తేటతెల్లమైపోయింది. ఒకరిద్దరు ఎదుటివారిని ప్రోత్సాహకరంగా నామినేట్ చేశామని చెప్పినా, నామినేట్ అయిన వ్యక్తి దాన్ని స్పోర్టీవ్ గా తీసుకోలేని పరిస్థితి వచ్చేసింది. కాజల్ ఎప్పటిలానే ఈ రోజు…
‘బిగ్ బాస్ 5’ ఆరంభం అయి వారం దాటింది. ఇప్పటి వరకూ తొలి నాలుగు సీజన్స్ లో విన్నర్ గా నిలిచింది మగవారే. సీజన్ వన్ లో శివబాలాజీ, సీజన్ 2లో కుశాల్ మండ, సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 4లో అభిజిత్ విన్నర్స్ గా నిలిచారు. ఫస్ట్ సీజన్ లో హరితేజ, సెకండ్ సీజన్ లో గీతామాధురి, థర్డ్ సీజన్ లో శ్రీముఖి, ఫోర్త్ సీజన్ లో అరియానా, హారిక వంటి మహిళలు విన్నర్స్…
బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయిన వ్యక్తి సరయు. బిగ్ బాస్ షో కు సంబంధించి గతంలో కంటే సీక్రెసీ మెయిన్ టైన్ చేస్తామని నిర్వాహకులు చెప్పినా… ఎలిమినేట్ అయిన వ్యక్తి ఇలా బయటకు రాగానే అలా వారిపేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ రకంగా నిన్న రాత్రి నుండి ఈ సీజన్ లో ఫస్ట్ ఎలిమినేట్ అవుతోంది సరయు అనే ప్రచారం జరిగిపోయింది. దాన్ని బలపరుస్తూ సరయు బిగ్…
“బిగ్ బాస్ 5″లో షణ్ముఖ్ జశ్వంత్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వారం గడుస్తున్నా షణ్ముఖ్ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు. అసలు హౌస్ లో షణ్ముఖ్ ఉన్నాడా ? లేదా ? అనే అనుమానం కలుగుతోంది. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వల్ల లోబోకు షణ్ముఖ యజమానిగా నటించాల్సి వచ్చింది. ఈ రీజన్ తోనే లోబో చేసే పనుల వల్ల స్క్రీన్ స్పేస్ దక్కించుకోగలిగాడు. అయినప్పటికీ నాగార్జున సైతం…
బిగ్ బాస్ 5 రానురానూ ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ కొంతమంది సరదాగా గడుపుతుంటే, మరికొంత మంది ఎమోషనల్ గా ఉన్నారు. అప్పుడే ఈ షో స్టార్ట్ అయ్యి వారం గడిచింది. ఇంటి సభ్యులు లవ్ ట్రాక్స్ ఏర్పాటు చేసుకోవడంలో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. నిన్న నాగార్జున రాకతో ఎపిసోడ్ మొత్తం సందడి సందడిగా సాగింది. సింగర్ శ్రీరామ్ రాముడా ? కృష్ణుడా ?, షణ్ముఖ్ పై నాగ్ ఫన్నీ కామెంట్స్, ‘ఎవరితో సెట్… ఎవరితో కట్’…
షణ్ముఖ్ జస్వంత్ చూడటానికి కాస్తంత సిగ్గరిగా కనిపిస్తాడు. అతన్ని బిగ్ బాస్ హౌస్ లో చూసిన చాలా మంది గతంలో అతను చేసిన టిక్ టాక్స్, యూట్యూబ్ ఛానెల్ లో పలు వెబ్ సీరిస్ లో చేసిన యాక్టింగ్ చూసి… అతని నుండి ఎంతో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే… మొదటి రెండు రోజులు వారి ఎక్స్ పెక్టేషన్ కు తగ్గట్టుగా షణ్ముఖ్ బిహేవ్ చేయలేదు. చాలా లో-ప్రొఫైల్ ను మెయిన్ టైన్ చేశాడు. అయితే… ఆ…