Home
Bigg Boss Ott Telugu
Bigg Boss Ott Telugu News
-
Bigg Boss Non Stop : ఈ వారం కమెడియన్ అవుట్
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ కు డిస్నీ+ హాట్స్టార్లో మంచి ఆదరణ దక్కుతోంది. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండేలా షో ఆసక్తికరమైన కంటెంట్ని అందిస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 11 మంది మాత్రమే హౌజ్ లో గేమ్ ఆడుతున్నారు. అందులో ముందు నుంచీ పడని ఇద్దరు… -
Bigg Boss Non Stop : ఈ వారం ఎలిమినేషన్… బ్యూటీ అవుట్
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్” ఆసక్తికరంగా సాగుతోంది. గత కొన్ని వారాలుగా OTT వెర్షన్ కు మంచి వ్యూయర్షిప్ దక్కుతోంది. మొత్తానికి ఈ షో రోజురోజుకూ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తూ బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. హౌజ్ లో జరిగే గొడవలు, అభిప్రాయబేధాలు, టాస్కులు వంటి సంఘటనల మధ్య షో ఆరవ వారంలోకి అడుగు పెట్టింది. అయితే 5వ వారానికి గానూ ఎవరు ఎలిమినేట్… -
Bigg Boss Non Stop : 4వ వారం ఎలిమినేట్ అయ్యేదెవరంటే?
5 విజయవంతమైన సీజన్లు పూర్తి చేసుకున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు ఓటిటి వెర్షన్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. డిస్నీ+ హాట్స్టార్లో 24*7 ప్రసారం అవుతోంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. అయితే అందరూ ఎదురు చూసే వీకెండ్ రానే వచ్చింది. 4వ వారం ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సరయు ఈ వారం… -
Bigg Boss Non Stop : మూడవ వారం ఎలిమినేషన్… ఆర్జే అవుట్
బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్-స్టాప్”గా డిస్నీ+ హాట్స్టార్లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రముఖ రియాలిటీ షో మూడవ వారం ముగింపుకు వచ్చింది. ఆదివారం వీకెండ్ ఎపిసోడ్లో షో హోస్ట్ నాగార్జున అక్కినేని ఎవిక్షన్ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే మూడో వారంలో ఆర్జే చైతు ఎలిమినేట్ అయినట్లు సమాచారం. RJ చైతు హైదరాబాద్లో ఉన్న ప్రముఖ రేడియో జాకీ. ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. అయితే చైతు ఇటీవల… -
Bigg Boss Non Stop : విన్నర్ పేరు రివీల్… కౌశల్ జోస్యం
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 2” విజేత కౌశల్ మండా “బిగ్ బాస్ తెలుగు” సీజన్స్ లో చెప్పే జోస్యం దాదాపుగా నిజం అవుతూ వస్తోంది. కౌశల్ ప్రతి సీజన్ లోనూ షోను అనుసరిస్తూ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ పర్మార్మెన్స్ ఆధారంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. బిగ్ బాస్ తెలుగు హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కౌశల్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని కూడగట్టుకున్న విషయం తెలిసిందే. Read Also : The… -
Bigg Boss Non Stop : ఫస్ట్ ఎలిమినేషన్… ఈ కంటెస్టెంట్ ఔట్
“బిగ్ బాస్ నాన్ స్టాప్” మొదటివారం ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమైంది. కెప్టెన్సీ టాస్క్ పోటీదారుల ఎంపిక కోసం బిగ్ బాస్ ఛాలెంజర్స్, వారియర్స్కు కొన్ని టాస్క్లు ఇచ్చారు. తరువాత నటరాజ్, మహేష్ విట్టా, సరయు, అరియానా, అఖిల్, తేజస్విని కెప్టెన్సీ టాస్క్ పోటీదారులుగా ఎంపికయ్యారు. వారందరికీ స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఇవ్వగా అందులో తేజస్వి విజేతగా నిలిచింది. Read Also : RRR : మరో కాంట్రవర్సీలో జక్కన్న మూవీ హౌజ్ లోపల ప్రస్తుతం 17… -
Bigg Boss Non Stop : ఫస్ట్ కెప్టెన్ ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు ఓటిటీ వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్” విజయవంతంగా ఒక వారం రన్ పూర్తి చేసుకుంది. షో స్టార్ట్ అయిన మొదటి వారంలోనే చాలా తీవ్రమైన సంఘటనలు జరిగాయని చెప్పొచ్చు. ఇక రాబోయే వారాల్లో షోలో మరింత మసాలా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నాయి. ఇంతలో హౌస్ దాని మొదటి కెప్టెన్ ఎంపిక కావడం జరిగింది. “బిగ్ బాస్ నాన్స్టాప్”కి తొలి కెప్టెన్గా కిరీటాన్ని అందుకుంది నటి తేజస్వి మదివాడ. Read Also :… -
Bigg Boss Non Stop : వీక్షకులకు నిరాశ… ఆగిపోయిన షో
గత ఐదు సీజన్ల నుంచి ప్రేక్షకులను ఆకట్టుకున్న “బిగ్ బాస్” షో ఇప్పుడు “బిగ్ బాస్ నాన్ స్టాప్” అంటూ కొత్త వెర్షన్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. “బిగ్ బాస్ నాన్ స్టాప్” ఫిబ్రవరి 26న గ్రాండ్ లాంచ్ అయింది. 84 రోజుల పాటు, 24 గంటల పాటు 17 మంది కంటెస్టెంట్లతో ప్రసారమవుతున్న షోకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఫర్వాలేదనిపిస్తోంది. కొత్త వాళ్ళను ఒక గ్రూప్ గా, పాత వాళ్ళను ఓ గ్రూప్ గా విడదీసి,… -
Bigg Boss Controversy : సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలి… తమన్నా షాకింగ్ కామెంట్స్
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ఓటిటి ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ OTT కిక్ నిన్న సాయంత్రం ప్రారంభమైంది. నాగార్జున మళ్లీ షోను హోస్ట్ చేస్తున్నారు. అషు రెడ్డి నుండి అరియానా గ్లోరీ వరకు చాలా మంది ప్రముఖులు ఈ బిగ్ బాస్ OTTలో కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో ఈ షోపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీపీఐ నారాయణ ఈ రియాలిటీ షోను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఇది బిగ్ బాస్ హౌస్… -
Bigg Boss Telugu OTT : నాన్ స్టాప్ ఎంటర్టైనెంట్… లోగో అవుట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే సందర్భంగా టీవీ షో OTT వెర్షన్ రెండు నెలల్లో ప్రత్యక్ష ప్రసారం కానుందని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే టీవీ షో కొత్త ఎడిషన్ గ్రాండ్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. బిగ్ బాస్ తెలుగు పాపులర్ టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ షోలలో ఒకటి. ఇప్పుడు షో OTT ప్రపంచంలోకి వస్తోంది. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల కానుందని చాలా…
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!