Bigg Boss Non Stop : ఫస్ట్ కెప్టెన్ ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ తెలుగు ఓటిటీ వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్” విజయవంతంగా ఒక వారం రన్ పూర్తి చేసుకుంది. షో స్టార్ట్ అయిన మొదటి వారంలోనే చాలా తీవ్రమైన సంఘటనలు జరిగాయని చెప్పొచ్చు. ఇక రాబోయే వారాల్లో షోలో మరింత మసాలా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నాయి. ఇంతలో హౌస్ దాని మొదటి కెప్టెన్ ఎంపిక కావడం జరిగింది. “బిగ్ బాస్ నాన్‌స్టాప్”కి తొలి కెప్టెన్‌గా కిరీటాన్ని అందుకుంది నటి తేజస్వి మదివాడ.
Read Also : Mahesh Babu : మరో సేవా కార్యక్రమానికి శ్రీమంతుడి శ్రీకారం
Also Read
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
కెప్టెన్సీ టాస్క్ పోటీదారుల ఎంపిక కోసం బిగ్ బాస్ ఛాలెంజర్స్, వారియర్స్‌కు కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. తరువాత నటరాజ్, మహేష్ విట్టా, సరయు, అరియానా, అఖిల్, తేజస్విని కెప్టెన్సీ టాస్క్ పోటీదారులుగా ఎంపికయ్యారు. వారందరికీ స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఇవ్వగా అందులో తేజస్వి విజేతగా నిలిచింది. ఈ టాస్క్‌కు సంచాలక్ గా నిలిచిన మిత్రా శర్మ, తేజస్వికి కెప్టెన్సీని అందించింది. దీంతో తేజస్వికి వచ్చే వారం నామినేషన్ల నుంచి కూడా మినహాయింపు లభించింది. కాగా ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో నటరాజ్, అరియానా, సరయు, హమీద, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు ఉన్నారు. ఈ హౌస్‌మేట్స్‌లో “బిగ్ బాస్ నాన్‌స్టాప్” నుండి ఎలిమినేట్ కానున్న మొదటి కంటెస్టెంట్ ఎవరు కాబోతున్నారో చూడాలి.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!