Home
Bigg Boss Non Stop
Bigg Boss Non Stop News
-
Mitraaw Sharma: ‘బిగ్‌బాస్’ నాకు అది నేర్పించింది
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో టాప్-5లో నిలిచిన మిత్రా శర్మ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ బిగ్‌బాస్ జర్నీ తనకు స్పెషల్‌గా అనిపించిందని, ప్రతిఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా బిగ్‌బాస్ జర్నీ చేయాల్సిందేనని అన్నారు. పరిస్థితులు తేడా కొట్టినప్పుడు ఏది తప్పు, ఏది కరెక్ట్? అని ఆలోచించకుండా.. పరిస్థితులకు అనుగుణంగా ఎలా మలచుకోవాలి? ఎలా సర్వైవ్ అవ్వాలి? అనేవి బిగ్‌బాస్ నేర్పించిందని చెప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ప్రతి క్షణం ఒక… -
Bigg Boss Non Stop : ఈవారం బయటకు పంపేది ఇతన్నే ?
బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు ఎలిమినేషన్ డే. ఎనిమిదో వారంలో బిగ్ బాస్ తెలుగు ఓటిటి షో Bigg Boss Non Stop నుండి ఏ కంటెస్టెంట్ బయటకు వెళ్ళబోతున్నాడో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఈ వారం పోటీదారులకు బిగ్ బాస్ చాలా కఠినమైన టాస్క్‌లు ఇచ్చారు. అయితే శారీరకంగా గాయపడినప్పటికీ ఏ కంటెస్టెంట్ కూడా అంత తేలిగ్గా టాస్క్ ను వదులుకోలేదు. ఇక బిగ్ బాస్ నాన్-స్టాప్ ను ఈ వారం… -
Bigg Boss Non Stop : ఈ వారం కమెడియన్ అవుట్
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ కు డిస్నీ+ హాట్‌స్టార్‌లో మంచి ఆదరణ దక్కుతోంది. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండేలా షో ఆసక్తికరమైన కంటెంట్‌ని అందిస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 11 మంది మాత్రమే హౌజ్ లో గేమ్ ఆడుతున్నారు. అందులో ముందు నుంచీ పడని ఇద్దరు… -
Bigg Boss Non Stop : డబుల్ ఎలిమినేషన్… ఇద్దరూ అమ్మాయిలే !
తెలుగు బిగ్ బాస్ OTT వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్”లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. గత వారం నామినేషన్లు హౌజ్ లో మంట రాజేశాయనే చెప్పాలి. హౌస్‌లోని దాదాపు సగానికి పైగా సభ్యులు హౌజ్ నుంచి బయటకు వెల్లడినాయికి నామినేట్ అయ్యారు. అయితే ఓటింగ్‌లో బిందుమాధవి అగ్రస్థానంలో ఉండటంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే సందేహం అందరిలోనూ నెలకొంది. Read Also : Akhil: ఎట్టకేలకు… -
Bigg Boss Non Stop : ఈ వారం ఎలిమినేషన్… బ్యూటీ అవుట్
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్” ఆసక్తికరంగా సాగుతోంది. గత కొన్ని వారాలుగా OTT వెర్షన్ కు మంచి వ్యూయర్‌షిప్ దక్కుతోంది. మొత్తానికి ఈ షో రోజురోజుకూ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తూ బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. హౌజ్ లో జరిగే గొడవలు, అభిప్రాయబేధాలు, టాస్కులు వంటి సంఘటనల మధ్య షో ఆరవ వారంలోకి అడుగు పెట్టింది. అయితే 5వ వారానికి గానూ ఎవరు ఎలిమినేట్… -
Bigg Boss Non Stop : ఈ వారం ఈ హాట్ బ్యూటీ అవుట్ ?
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్” ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ తెలుగు నాన్‌స్టాప్”కు వీక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. గ్రిప్పింగ్ కంటెంట్‌తో, షో మేకర్స్ అందరిలో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. నాగార్జున అక్కినేని హోస్ట్ చేస్తున్న ఈ షో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఈ షో వీక్షకుల పరంగా సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. మరోపక్క కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు , అభిప్రాయబేధాలతో షో రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది.… -
Bigg Boss Non Stop : 4వ వారం ఎలిమినేట్ అయ్యేదెవరంటే?
5 విజయవంతమైన సీజన్‌లు పూర్తి చేసుకున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు ఓటిటి వెర్షన్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో 24*7 ప్రసారం అవుతోంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. అయితే అందరూ ఎదురు చూసే వీకెండ్ రానే వచ్చింది. 4వ వారం ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సరయు ఈ వారం… -
Bigg Boss Non Stop : మూడవ వారం ఎలిమినేషన్… ఆర్జే అవుట్
బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్-స్టాప్”గా డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రముఖ రియాలిటీ షో మూడవ వారం ముగింపుకు వచ్చింది. ఆదివారం వీకెండ్ ఎపిసోడ్‌లో షో హోస్ట్ నాగార్జున అక్కినేని ఎవిక్షన్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే మూడో వారంలో ఆర్జే చైతు ఎలిమినేట్ అయినట్లు సమాచారం. RJ చైతు హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ రేడియో జాకీ. ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. అయితే చైతు ఇటీవల… -
Bigg Boss Non Stop : విన్నర్ పేరు రివీల్… కౌశల్ జోస్యం
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 2” విజేత కౌశల్ మండా “బిగ్ బాస్ తెలుగు” సీజన్స్ లో చెప్పే జోస్యం దాదాపుగా నిజం అవుతూ వస్తోంది. కౌశల్ ప్రతి సీజన్ లోనూ షోను అనుసరిస్తూ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ పర్మార్మెన్స్ ఆధారంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. బిగ్ బాస్ తెలుగు హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కౌశల్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని కూడగట్టుకున్న విషయం తెలిసిందే. Read Also : The… -
Bigg Boss Non Stop : నామినేషన్లలో 12 మంది… పక్కపక్కనే ఉంటూ గోతులు…
బిగ్ బాస్ నాన్‌స్టాప్ గొడవల మధ్య మరో వారం నామినేషన్‌కు రంగం సిద్ధమైంది. తాజాగా 12 మంది కంటెస్టెంట్లు ఎవిక్షన్‌కి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షో నుంచి ముమైత్ ఖాన్, శ్రీరాపాక ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. మొత్తానికి ఈ వారం అఖిల్, మహేష్, హమీద, నటరాజ్, అరియానా, బిందు, మిత్రా, శివ, చైతు, తేజస్వి, అజయ్, స్రవంతి నామినేట్ అయ్యారు. Read Also : Balakrishna’s Next : అనిల్ రావిపూడి అప్డేట్… ఎంత…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!