బిగ్ బాస్ రియాల్టీ షో ఎంతటి జనాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో బిగ్ బాస్ రియాల్టీ షో మంచి టీఆర్పీతో దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ కన్నడ’.. ప్రస్తుతం పన్నెండవ సీజన్ ఇటీవల స్టార్ట్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. Also…
“బిగ్ బాస్ నాన్ స్టాప్” నిన్న సాయంత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. అయితే ఓటిటి షోకి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ముందుగా అషు రెడ్డి హౌజ్ లోకి అడుగు పెట్టగా, తర్వాత మహేష్ విట్టా, ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. అజయ్, స్రవంతి చోకరపు, ఆర్జే చైతూ, యాంకర్ అరియానా, నటరాజ్ మాస్టర్, శ్రీరాపాక, అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, తేజస్వీ మదివాడ, సరయూ రాయ్, యాంకర్ శివ, బిందు మాధవి, హమీదా,…
5 సీజన్‌ల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న “బిగ్ బాస్ షో” ఇప్పుడు కొత్తగా OTT వెర్షన్ తో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో “బిగ్ బాస్ నాన్ స్టాప్” అనే కొత్త వెర్షన్ తో ఫిబ్రవరి 26 నుంచి అందరినీ అలరించడానికి రెడీ గా ఉంది. ఈ “బిగ్ బాస్ నాన్ స్టాప్” ప్రత్యేకత ఏమిటంటే 24 గంటలూ డిస్నీలో ప్రసారం కానుంది. ఇప్పుడు రాబోతున్న ఓటిటి వెర్షన్ గతంలో కంటే…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో చరణ్ హోస్ట్ నాగార్జున సమక్షంలో సీజన్ 5 పోటీదారులతో ఇంటరాక్ట్ అవుతాడట. చరణ్ పాల్గొనే ఎపిసోడ్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దబోతున్నారట. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు సీజన్స్ లో చరణ్ ఎప్పుడూ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వలేదు. ఇదే తొలిసారి. చరణ్ ఇటీవల ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఫస్ట్ ఎపిసోడ్‌లో…
బిగ్ బాస్ సీజన్ 5 సెకండ్ వీక్ నామినేషన్స్ లో ఆర్జే కాజల్ పేరు ఉండటం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మొదటి వారం అంటే ఓకే… కానీ రెండో వారం కూడా ఆమెను బిగ్ బాస్ సభ్యులు నామినేట్ చేయడానికి పెద్ద కారణమే ఉండి ఉంటుందనే భావన వారిలో కలిగింది. బేసికల్ గా కాజల్ రేడియో జాకీ… అంటే టాకిటివ్ పర్శన్! తన వృత్తిలో భాగంగా నోటిలో నాలుకలేని వారితో సైతం మాట్లాడించే గుణం కాజల్ కు…