Bigg Boss Nonstop : కంటెస్టెంట్స్ లిస్ట్… కాంట్రవర్సీకే ఇంపార్టెన్స్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్ నాన్ స్టాప్” నిన్న సాయంత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. అయితే ఓటిటి షోకి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ముందుగా అషు రెడ్డి హౌజ్ లోకి అడుగు పెట్టగా, తర్వాత మహేష్ విట్టా, ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. అజయ్, స్రవంతి చోకరపు, ఆర్జే చైతూ, యాంకర్ అరియానా, నటరాజ్ మాస్టర్, శ్రీరాపాక, అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, తేజస్వీ మదివాడ, సరయూ రాయ్, యాంకర్ శివ, బిందు మాధవి, హమీదా, అఖిల్ సార్థక్ వరుసగా ఇంట్లోకి వచ్చారు. అయితే ఈ పదిహేడు మందిలో ఎక్కువగా పాత బిగ్ బాస్ కంటెస్టెంట్సే ఉన్నారు. పాత కంటెస్టెంట్లను వారియర్స్ గా, కొత్త వాళ్ళను చాలెంజర్స్ గా ప్రకటించారు.
Read Also : Surekha Konidala : సూపర్ స్టైలిష్ పిక్… చిరు సతీమణి సోషల్ మీడియా ఎంట్రీ
Also Read
అయితే షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల సంఖ్యను చూస్తే, షో మేకర్స్ వివాదాస్పద కంటెస్టెంట్స్‌పై మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టారని అన్పిస్తోంది. బిగ్ బాస్ మేకర్స్ ఇప్పటికే మునుపటి వెర్షన్‌లలో భాగమైన ముమైత్ ఖాన్, తేజస్వి మదివాడ, అరియానా గ్లోరీ, శివను, శ్రీ రాపాకతో పాటు మహేష్ విట్టా కార్యక్రమంలో భాగమయ్యారు. అయితే ఈ కంటెస్టెంట్లు వాళ్లు ఇంతకుముందు పాల్గొన్న సీజన్లలో వివాదాల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక హాట్‌స్టార్ డిజిటల్ యాప్‌లో 24X7 ఈ షోను చూడొచ్చు.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!