Bigg Boss 8: లెమన్ పిజ్జా టాస్క్.. హౌస్‌లో ఆకలి కేకలు.. తినాలంటే గెలవాల్సిందే..
- బిగ్ బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే 10 రోజులకు చేరుకుంది.
- తాజాగా 10వ రోజుకు సంబంధించిన ప్రోమో విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 8 Day 10 Promo: బిగ్ బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే 10 రోజులకు చేరుకుంది. ఈ సీజన్లో మొదటి వారంలో బేబక్క ఎలిమినేట్ ఆయన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా 10వ రోజుకు సంబంధించిన ప్రోమో ని బిగ్ బాస్ సోషల్ మీడియా వేదికగా నిర్వాహకులు షేర్ చేశారు. ఈ క్రమంలో ప్రోమో చూసినట్లయితే.. ఆడుతున్న హౌస్ మేట్స్ ఏమో కానీ.. చూస్తున్న ఆడియన్స్ మాత్రం కాస్త ఉత్కంఠత వచ్చిందని చెప్పవచ్చు. తొమ్మిదో రోజు నామినేషన్ లో భాగంగా రంగుపడుద్ది అంటూ నామినేషన్స్ రచ్చ రచ్చ సాగిన తర్వాత ” లెమన్ పిజ్జా ” అంటూ నేడు సరికొత్త టాస్క్ తో కంటెస్టెంట్స్ కు మరో పరీక్ష పెట్టాడు.
Bigg Boss 8 Telugu: ఫుడ్ కోసం ఏంట్రా బాబు అలా.. నామినేషన్స్‌తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్..
Also Read
ఇక ప్రస్తుతం ఇంటి చీప్స్ గా ఉన్న నైనిక, నిఖిల్, యష్మి లకు వారానికి సరిపోయే ఇంటి సభ్యులకు కావాల్సిన రేషన్ గెలుచుకోవడానికి యాక్షన్ ఏరియాలో ఉంచిన బిగ్ బాస్ సూపర్ మార్కెట్ నుండి సరిపడా ఆహారాన్ని తీసుకురావడం వారికి బాధ్యతను అప్పగించాడు. బజర్ మోగగానే ఆ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వారానికి సరిపడా రేషన్ ను తీసుకోవచ్చే ప్రయత్నాన్ని చేశారు. ఇక ఆ తర్వాత లెమన్ పిజ్జా అంటూ ఆట మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో ఏ క్లాన్ లో అయితే మూడు నిమ్మకాలను ముందుగా బయటకు తీసి ఎక్కువ రౌండ్స్ లో విజయం సాధిస్తారో.. వారు విజేతలుగా నిలిచి షాపింగ్ చేసిన వస్తువులను పొందుతారంటూ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.
Big Boss: కొత్త ఆట, కొత్త అధ్యాయం.. కొత్త హోస్ట్ కూడానా..?
దీంతో పృధ్వి శెట్టి – అభయ్, నాగ మణికంఠ – నిఖిల్, సీత – నబిల్ అఫ్రిది మూడు బ్యాచ్లుగా విడిపోయి గేమ్ ఆడటం మొదలుపెట్టారు. ప్రోమో చూస్తే ఈ గేమ్ చాలా ఆసక్తికరంగా జరిగినట్లుగా కనబడుతోంది. ప్రోమో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఈసారి పోస్ట్ నాగార్జున చెప్పిన విధంగానే లిమిట్లెస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
🌟 Game Time in the Bigg Boss house! 💥 Contestants gear up for the thrilling 'Lemon Pizza' task! 🍕🍋 ##BiggBossTelugu8 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/fuz0GpXLKw
— Starmaa (@StarMaa) September 11, 2024
🚨 Bigg Boss Task Alert! 🚨Last chance contestants to secure the food supply in the Bigg Boss house! Time is running out, and every decision counts! #BiggBossTelugu8 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/eY92XECS0M
— Starmaa (@StarMaa) September 11, 2024
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!