Bigg Boss 7 Telugu: రైతు బిడ్డకు ఊహించని దెబ్బ.. అమర్ ను ఓ ఆట ఆడుకున్న బిగ్ బాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ ప్రస్తుతం వరుస ట్విస్ట్ లను ఇస్తున్నారు.. మొన్నటివరకు కలిసి ఉన్న అందరు.. ఇప్పుడు నువ్వా, నేనా అంటూ రెచ్చి పోతున్నారు.. గత ఎపిసోడ్ లో ప్రశాంత్ ను కెప్టెన్ గా పనికి రాడని అందరు అంటారు.. అతడిని కెప్టెన్ గా తొలగించాడు. దీంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన మాట ఎవరు వినడం లేదంటూ అంతకుముందే బిగ్‌బాస్ ముందు మొర పెట్టుకున్నాడు ప్రశాంత్. అయినప్పటికీ అదేం పట్టించుకోకుండా హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం ప్రశాంత్‌ను కెప్టెన్ గా తొలగించారు. అంతేకాదు ఆ ప్రోమోతో ప్రశాంత్ రేంజ్ మరింత పెరిగిందని చెప్పడంలో సందేహం లేదు.
ఇదిలా ఉండగా తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మాత్రం కంటెస్టెంట్లను పరుగులు పెట్టించాడు బిగ్‌బాస్. కలర్ కలర్ విచ్ కలర్ అంటూ టాస్క్ ఇచ్చి.. ఒక్కొక్కరికి చుక్కలు చూపించాడు. ఇక సీరియల్ హీరో అమర్ కు చుక్కలు చూపించాడు.. ఇక టాస్కులో భాగంగా బిగ్‌బాస్ చెప్పిన కలర్ ఉన్న వస్తువులు ఇంట్లో నుంచి తీసుకువచ్చి బయట వెయ్యాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా కలర్ కలర్ విచ్ కలర్ బిగ్‌బాస్.. అని అడగ్గా.. ముందుగా గ్రీన్ అని చెప్పినట్లు తెలుస్తోంది. అక్కడే గ్రీన్ గడ్డిని తీసి బాక్స్ లో వేసింది అశ్విని.
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఆ తర్వాత ఆమె వేసిన వస్తువును గుర్తించి తనకు చూపించాలని అడగ్గా.. తను వేసిన వస్తువును తనే చూపించలేకపోయింది. ఇక ఆ తర్వాత లెమన్ కలర్ అని బిగ్‌బాస్ చెప్పగా.. సందీప్ గ్రీన్, అర్జున్ అంబటి ఎల్లో కలర్ చైర్స్ తీసుకువచ్చారు.. స్కూల్లో కలర్స్ నేర్చుకోలేదా అంటూ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.. అశ్విని, అమర్ దీప్ స్పూన్స్ తీసుకువచ్చారు. దీంతో ఆ రెండు స్పూన్లలో దేనితో స్విమ్మింగ్ ఫూల్‌ను ఖాళీ చేయొచ్చు అని అడగ్గా.. తన చేతిలో ఉన్న స్పూన్ తో చేయోచ్చు అంటూ అతి తెలివి ప్రదర్శించాడు అమర్ దీప్. దీంతో తన చేతిలోని స్పూన్ తో స్విమ్మింగ్ ఫూల్ ఖాళీ చేయాలని ఆదేశించాడు బిగ్‌బాస్.. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!