బిగ్ బాస్ సీజన్ 5 కౌంట్ డౌన్ మొదలైపోయింది. టాప్ ఫైవ్ లో ఉండాలని కోరుకున్న ప్రియాంక ఈ వీకెండ్ లో హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ లో చివరికి ప్రియాంక, సిరి నిలిచారు. అందులో అదృష్టం సిరిని వరించడంతో ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 5 కు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. బిగ్ బాస్ లో ప్రియాంక మొత్తం పదమూడు వారాలు ఉంది. ఇంతకాలం బిగ్ బాస్…
“బిగ్ బాస్ 5” ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలింది. ఫైనల్స్ చేరుకున్న ఈ షో గురించి ఎప్పటికప్పుడు లీక్స్ వస్తూనే ఉన్నాయి. ఈవారం ఎలిమినేషన్ విషయంలో కూడా లీక్స్ తో పాటు అందరూ అనుకున్నదే జరిగింది. అంతా ఊహించినట్లుగానే “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” 13వ వారంలో ప్రియాంక సింగ్ అకా పింకీ ఎలిమినేట్ అయింది. ప్రియాంక సింగ్ “జబర్దస్త్” కామెడీ షోలో గుర్తింపు తెచ్చుకున్న ట్రాన్స్‌జెండర్. ‘బిగ్ బాస్’ హౌస్‌లో తన సత్తా…
‘బిగ్ బాస్ తెలుగు 5’ ఫినాలేకి కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో అంతర్గత తగాదాలు, బ్యాక్ టు బ్యాక్ టాస్క్ లతో రియాల్టీ షో మరింత ఆసక్తికరంగా మారింది. ‘టిక్కెట్ టు ఫినాలే’ గెలవడానికి పోటీదారుల కోసం ‘బిగ్ బాస్’ మేకర్స్ వరుస గేమ్‌లను ప్రకటించారు. పోటీదారుల ఓర్పు, వేగం, దృష్టి, నైపుణ్యం, ఇతర లక్షణాలను పరీక్షించే టాస్క్‌ల ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ లను కఠినంగానే ప్రకటించారు. అయితే ఈ రోజు ఫైనల్…
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిస్తే ఇంకా రెండు వారాలే ఉంటుంది షో. ప్రస్తుతం హౌస్‌లో “టికెట్ టు ఫైనల్” టాస్క్ కొనసాగుతోంది. గురువారంతో ముగియాల్సిన ఈ టాస్క్ ను మరో రోజు పొడిగించారు. టాస్క్‌ల తర్వాత ఇంకా నలుగురు పోటీదారులు “టికెట్ టు ఫైనల్” రేసులో ఉన్నారు. Read Also : ‘అఖండ’ రోరింగ్ హిట్… ఫస్ట్ డే కలెక్షన్స్ “టికెట్ టు ఫైనల్”లో భాగంగా…
బిగ్‌బాస్-5 సీజన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. దీనికి కారణం యాంకర్ రవి ఎలిమినేషన్. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో నాటకీయ పరిణామాల మధ్య యాంకర్ రవి హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం బిగ్‌బాస్ షోపై వ్యతిరేకతకు దారితీస్తోంది. ఈరోజు ఉదయమే యాంకర్ రవి అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఆందోళనకు దిగారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ అభిమానంతో తెలంగాణ వ్యక్తిని ఏ కారణం లేకుండా ఎలా…
“బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే షోలో ట్విస్టులు, కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 28న జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో తన అభిమానులను షాక్ కు గురి చేస్తూ ప్రముఖ యాంకర్ రవి నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్ నుండి నిష్క్రమించాడు. దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. రవి ఓటింగ్ శాతాన్ని అధికారికంగా…
‘బిగ్ బాస్-5’ తెలుగు టీవీ షో 12 వారాలు పూర్తి చేసుకుంది. ఈరోజుతో 13వ వారంలోకి అడుగుపెట్టింది. మరో మూడు వారాల్లో షో ముగిసి విజేత ఎవరో తేలుతుంది. ప్రస్తుతం ఇంట్లో 7 మంది సభ్యులు ఉన్నారు. గత వారం నామినేషన్లలో ఉన్న రవి ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు. రవి ఎలిమినేషన్ ప్రేక్షకులకు పెద్ద షాక్. టీవీ షో ఐదవ సీజన్‌లో పోటీదారులందరిలో రవి అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ. కానీ అతను ఈ…
బిగ్‌బాస్ 5 హౌస్ నుంచి అనీ బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. మొత్తం హౌస్‌లో 77 రోజులపాటు గడిపినట్టు అనీ తెలియజేసింది. ఇచ్చిన టాస్క్ ప్రకారం తాను 70 రోజులపాటు హౌస్‌లో అందరికీ వంటచేసి పెట్టానని, చివర్లో వంటపై చిరాకు వచ్చిందని, అందుకే బాత్‌రూమ్ క్లీనింగ్ సెక్షన్ తీసుకున్నట్టు అనీ మాస్టర్ తెలిపారు. విమెన్ అంటే పేషెన్సీ అని చెప్పి హౌస్‌లోకి వెళ్లిన తనకు రెండో వారంలోనే ఆ పేషేన్సీ కొంతమేర దెబ్బతిందని అనీ మాస్టర్ తెలిపింది.…
తెలుగులో బిగ్‌బాస్-5 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే 12వ వారం అనూహ్యంగా యాంకర్ రవి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. అతడు బయటకు రావడంతో అతడి అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో రవి టాప్-5లో ఉంటాడని అందరూ భావించారు. దానికి తగ్గట్లే రవి స్ట్రాటజీలు ఉండేవి. టాస్కుల్లో బెస్ట్ ఇవ్వడానికి రవి ప్రయత్నించేవాడు. దీంతో ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారిలో సిరి లేదా కాజల్ లేదా ప్రియాంక ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్…
బిగ్‌బాస్-5లో 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ వారం హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఓటింగ్ పరంగా చూస్తే.. టాప్-3లో ఉన్న యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో అతడి ఫ్యాన్స్ షాకవుతున్నారు. మొత్తం ఈ వారం ఏడుగురు నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. వీరిలో యాంకర్ రవి, షణ్ముఖ్, సిరి, సన్నీ, ప్రియాంక, కాజల్, శ్రీరామ్ ఉన్నారు. అయితే ఈ వారం సిరి, ప్రియాంకలకు ఓట్లు తక్కువగా వచ్చాయని…