Home
Bigg Boss 5 2
Bigg Boss 5 2 News
-
బిగ్ బాస్ 5 : ఈరోజు ఎలిమినేట్ అయ్యేదెవరంటే ?
‘బిగ్ బాస్ తెలుగు 5’ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. వీక్షకులు తమ అభిమాన కంటెస్టెంట్స్ కు దూకుడుగా ఓటు వేస్తున్నారు. ప్రియాంక సింగ్, సిరి, షణ్ముఖ్, మానస్, కాజల్, సన్నీ, శ్రీరామ్ చంద్ర, అనీ మాస్టర్ 11వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్‌లో ఉన్నారనే విషయం తెలిసిందే. ఈ వారం షో నుండి అనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. అనీకి అందరి కంటే అతి తక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె గత… -
బిగ్ బాస్ 5 : ఈ కంటెస్టెంట్ కు దారుణమైన ఓటింగ్
‘బిగ్ బాస్ 5’ 11వ వారం వీకెండ్ కు వచ్చేసింది. ఇటీవల కాస్త స్పీడ్ ను పుంజుకున్న ఈ షో ఆసక్తికరంగా మారింది. టాస్కులు, సన్నీ అగ్రెషన్, మానస్ సైలెన్స్, సిరి, షన్ను ఫ్రెండ్ షిప్ కాస్తా లవ్ షిప్ గా మారడం వంటి విషయాలు, వివాదాలతో వారాంతానికి చేరుకుంది. హౌస్ లో ఈ వారం రోజుల్లో జరిగిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఈరోజు వచ్చే ఎపిసోడ్ లో నాగార్జున ఎవరెవరికి ఎలా మొట్టికాయలు వేయబోతున్నారో చూడాలని… -
బిగ్ బాస్ 5 : అసలేం జరుగుతోందిరా ఇక్కడా !? సిరి, షణ్ముఖ్ కిస్ పై రచ్చ
‘బిగ్ బాస్ సీజన్ 5’ మంచి జోష్ లో సాగిపోతోంది. ప్రస్తుతం 11 వారం కొనసాగుతున్న షోలో కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతుంది. సిరి, యాని మాస్టర్, మానస్, ప్రియాంక కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్నట్లుగా తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తుంటే అర్థమవుతోంది. టాస్కుల సంగతి పక్కన పెడితే షో స్టార్టింగ్ నుంచి హౌజ్ లో నడుస్తున్న లవ్ ట్రాక్ ల విషయంపై బయట చర్చ ఎక్కువగా నడుస్తోంది. అయితే హౌజ్ లో ముందు నుంచీ మంచి స్నేహితులుగా కొనసాగుతున్న… -
సన్నీ – షణ్ణు మధ్య ఏర్పడిన బ్రిడ్జ్!
బిగ్ బాస్ సీజన్ 5లో ఎప్పుడు, ఎవరు, ఎవరితో మింగిల్ అవుతున్నారో తెలియకుండా ఉంది. కెప్టెన్సీ టాస్క్ ‘నీ ఇల్లు బంగారం కాను’లో పోటీ కంటే కూడా చర్చోపచర్చలు ఎక్కువగా జరిగాయి. గార్డెన్ ఏరియాలోని గోల్డ్ మైన్ నుండి బంగారు ముత్యాలు ఏరుకోవడం, వాటిని భద్రంగా దాచిపెట్టుకోవడం రెండూ కూడా కొంత ఇబ్బందినే కలిగిస్తున్నాయి. దాంతో ఎవరికి వారు అవకాశం చిక్కాలే కానీ దొంగలుగా మారిపోతున్నారు. Read Also : ‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న… -
మరోసారి ట్రిప్ అయిన సన్నీ!
బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సన్నీ ఆవేశం అతన్ని ఇతర కంటెస్టెంట్స్ నుండి నిదానంగా దూరం చేస్తోంది. కొన్ని టాస్క్ లలో చక్కటి పెర్ఫార్మెన్స్ ఇస్తున్న సన్ని, కారణం ఏదైనా కానీ కొన్ని చోట్ల మాత్రం తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు. గత వారం ఈ విషయంలో నాగార్జున నుండి విమర్శలూ ఎదుర్కొన్నాడు. అయితే బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో సన్నీ మరోసారి తన సహనాన్ని కోల్పోయాడు. అతని పక్షాన నిలిచిన కాజల్ చెప్పిన మాటలనూ… -
బిగ్ బాస్ 5 : డేంజర్ జోన్ లో ముగ్గురు కంటెస్టెంట్స్
ఈ వారం ‘బిగ్ బాస్ 5’ కంటెస్టెంట్లకు కష్టమైన వారమని చెప్పొచ్చు. కెప్టెన్ గా ఉన్న ఒక్క రవి తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు. ఎనిమిది మంది సభ్యులు ఈ వారం నామినేషన్లలోకి రావడంతో డేంజర్ జోన్‌లో ఎవరెవరు ఉన్నారు? అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నామినేషన్ల జాబితాలో సిరి, షణ్ముఖ్, అనీ మాస్టర్, కాజల్, శ్రీరామ చంద్ర, సన్నీ, మానస్, ప్రియాంక ఉన్నారు. Read Also : ‘జై భీమ్’ కాంట్రవర్సీపై… -
హైపర్ యాక్టివ్ అవుతున్న యానీ!
బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి నుండి ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్న యాని మాస్టర్ సైతం తనకంటూ ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకునే పనిలో పడింది. శ్రీరామ్ సలహా మేరకు సన్నీ, రవితో కాస్తంత క్లోజ్ గా మూవ్ అవుతోంది. అదే సమయంలో మానస్ కు, యానీకి మధ్య దూరం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ వారం నామినేషన్స్ లో మానస్ – యానీ పరస్పరం నామినేట్ చేసుకున్నారు. ఇక కాజల్, యానీ మధ్య అయితే… -
షణ్ణు కంట కన్నీరు ఎందుకొచ్చింది!?
బిగ్ బాస్ సీజన్ 5 క్లయిమాక్స్ కు చేరువు అవుతున్న కొద్ది, హౌస్ లో నాటకీయ పరిణామాలు . గ్రూప్ గా ఉంటూ వచ్చిన వ్యక్తుల్లోనూ బ్రేకప్స్ మొదలయ్యాయి. ప్రియాంకకు మానస్ నిదానంగా దూరమయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో షణ్ముఖ్, సిరి మధ్య బాండింగ్ లోనూ తేడా కనిపిస్తోంది. గతంలో షణ్ముఖ్, సిరి, జెస్సీ ఒకే బెడ్ ను షేర్ చేసుకునేవారు. అయితే సిరి, జెస్సీలో సీక్రెట్ టాస్క్ సమయంలో షణ్ముఖ్ గొడవ పడిన తర్వాత… -
ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న జెస్సీ!
బిగ్ బాస్ సీజన్ 5లో గత వారం అనారోగ్యం కారణంగా జస్వంత్ (జెస్సీ) హౌస్ నుండి బయటకు వచ్చాడు. అతనిది ఎలిమినేషన్ కాదని, కేవలం ఆరోగ్యపరమైన సమస్య ఉన్నందునే మరికొన్ని వైద్య పరీక్షల నిమిత్తం బయటకు పంపుతున్నట్టు నాగార్జున ప్రకటించాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఇక జెస్సీ తిరిగి వెళ్ళే ఆస్కారం లేదన్నది స్పష్టమైపోయింది. అందుకే అతనితో ఇంటి సభ్యులందరితోనూ నాగ్ పర్శనల్ గా ఫోన్ లో మాట్లాడించాడు. ఇంతకూ విషయం ఏమంటే…. బిగ్… -
గిల్టీ బోర్డ్ తో సానుభూతి పొందిన సన్నీ!
బిగ్ బాస్ సీజన్ 5 పదకొండో వారం నామినేషన్స్ ఆసక్తికరంగా జరిగాయి. సన్నీ ప్రవర్తనతో విసిగి వేసారిన ఇంటి సభ్యులంతా అతన్ని టార్గెట్ చేయడంతో గిల్టీ అనే బోర్డును బిగ్ బాస్ చెప్పేవరకూ మెడలోనే ఉంచుకోవాలని నాగార్జున ఆదివారం సన్నీకి చెప్పాడు. నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యే వరకూ సన్నీ ఆ బోర్డ్ ను అలానే ధరించాడు. గతంలో ఇలానే షణ్ముఖ్ ను ఇంటి సభ్యులంతా టార్గెట్ చేసినప్పుడు అతని మీద ఎలా అయితే వ్యూవర్స్ కు సానుభూతి…
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!