Ariyana : అరియానా ఏంటీ ఫోజులు..
- యాంకర్ గా కెరీర్ స్టార్ట్
- బిగ్ బాస్ తో క్రేజ్
- సోషల్ మీడియాలో అందాల ఆరబోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ariyana : అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో మామూలుగా రెచ్చిపోవట్లేదు. ఏ ఫొటో వదిలినా భారీగా వైరల్ అయిపోతోంది. ఆ రేంజ్ లో అమ్మడు అందాలతో బీభత్సం సృష్టిస్తోంది. ఒకప్పుడు చిన్న యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్ బాస్ తో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అక్కడి నుంచి వెను దిరిగి చూసుకోవట్లేదు. వరుసగా టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఆ నడము అవినాశ్ తో కలిసి షోలు చేసేది. ఆ తర్వాత అతన్ని కాదని సింగిల్ గానే రెచ్చిపోతోంది. వరుసగా ఏ షో వచ్చినా చేసేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో అందాలను విరివిగా ఆరబోస్తూ ఆమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
Read Also : Sritej: సంధ్యా థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీ తేజ డిశ్చార్జ్
ఇప్పుడు తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో బ్లాక్ కలర్ టైట్ టీషర్టు వేసుకుని అందాలతో బీభత్సం రేపింది. అరియానా చేస్తున్న అందాల రచ్చకు అంతా ఫిదా అవుతున్నారు. ఇంత ఘాటుగా చూపించిన తర్వాత తట్టుకోవడం ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె ఫ్యాన్స్. అరియానా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా అందాలను చూపించేస్తూ ఉంటుంది. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సొంతం అయిపోయింది. ప్రస్తుతం మరోసారి ఇలాంటి ఫోజులతో హల్ చల్ చేస్తోంది ఈ భామ.
Read Also : Allu Arjun – Atlee: బన్నీ కోసం డిజాస్టర్ హీరోయిన్?
Also Read
- Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
- YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
- Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
- Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!