బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా కప్ గెలిచిన పల్లవి ప్రశాంత్ మీద జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫినాలే జరిగిన డిసెంబర్ 17వ తేదీ అన్నపూర్ణ స్టూడియో బయట పెద్ద ఎత్తున యువత మొహరించి ఉందని తెలిసి పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు బిగ్ బాస్ కంటెస్టెంట్లను మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేటు నుంచి పంపించాల్సిందిగా కోరారు.…