సరికొత్త టీమ్ తో ఈ సీజన్ లో అడుగుపెడుతున్నామని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ అన్నారు. మా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది కెప్టెన్ ల విషయంలో ప్రతీ సీజన్ లో కొంత తడబాటు ఉండేది.. ఈసారి మార్క్రమ్ కెప్టెన్సీ తో SRHకి అదనపు బలం వచ్చింది.. యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ , నటరాజన్ మా బౌలింగ్ స్ట్రేంత్ ప�
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత క్రికెట్ నియంత్రణ మండలి బిగ్ షాక్ ఇచ్చింది. తమ వార్షిక కాంట్రాక్ట్ జాబితా నుంచి భువనేశ్వర్ ను బీసీసీఐ తొలగించింది.
టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. బుధవారం నాడు క్రికెటర్ భువనేశ్వర్ ఇంట్లో సంతోషం నెలకొంది. ఎందుకంటే అతడు తొలిసారిగా తండ్రయ్యాడు. భువనేశ్వర్ భార్య నుపుర్ నగర్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2017 నవంబర్ 23న వీరికి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వివాహం జరిగింది. నాలుగ�
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు సెలక్ట్ చేసిన భారత జట్టుపైన చాలా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అందులోనూ ముఖ్యంగా హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ ఎంపికల పైనే ఎక్కువ చర్చలు జరిగాయి. అయితే వారిద్దరూ ఈ ప్రపంచ కప్ మ్యాచ్ లలో కేవలం గత ఖ్యాతితో ఆడుతున్నారు అని మాజీ క్రికెటర్ దిలీప్ దో
భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ అతను భార్య ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఐపీఎల్ రద్దు కావడంతో ఇంటికి చేరుకున్న భువీ ఈ మధ్యే తండ్రిని కోల్పోయాడు. గత నెల కిందటి నెల 20న భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్ కాలేయ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇక తాజాగా భువీ అలాగే అతని భార్య నుపుర్ లో కరోనా లక్షలను కనిప
న్యూజిలాండ్ తో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు పేసర్ భువనేశ్వర్ కుమార్ బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దాంతో ఇక అతను టెస్ట్ క్రికెట్ ఆడలేదని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి వార్తల పై భువీ తాజాగా తన ట్విట్టర్ లో స్పందించాడు. అందులో ‘నాకు టెస్�