భువీ, పాండ్య అందుకే ప్రపంచ కప్ ఆడుతున్నారు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు సెలక్ట్ చేసిన భారత జట్టుపైన చాలా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అందులోనూ ముఖ్యంగా హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ ఎంపికల పైనే ఎక్కువ చర్చలు జరిగాయి. అయితే వారిద్దరూ ఈ ప్రపంచ కప్ మ్యాచ్ లలో కేవలం గత ఖ్యాతితో ఆడుతున్నారు అని మాజీ క్రికెటర్ దిలీప్ దోషి అన్నారు.
వీరిద్దరూ గతంలో భారత జట్టుకు చాలా మ్యాచ్ లలో విజయాలు అందించారు. ఆ కారణంగానే ఈ ప్రపంచ కప్ మ్యాచ్ లలో ఉన్నారు. ఇక ఈ టోర్నీలో అశ్విన్ ప్రతి మ్యాచ్ లో ఆడాలన్నారు. అతను ఉంటే జట్టు బౌలింగ్ లో చాలా బలం పెరుగుతుంది అని చెప్పాడు. అలాగే శార్దూల్ ఠాకూర్ కూడా తుది జట్టులో ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య ఆడిన మ్యాచ్ లలో బ్యాట్ తోను బాల్ తోను మంచి ప్రదర్శన కనబరిచాడని తెలిపాడు.
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!