ఐసోలేషన్ లో పేసర్ భువనేశ్వర్ కుమార్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ అతను భార్య ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఐపీఎల్ రద్దు కావడంతో ఇంటికి చేరుకున్న భువీ ఈ మధ్యే తండ్రిని కోల్పోయాడు. గత నెల కిందటి నెల 20న భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్ కాలేయ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇక తాజాగా భువీ అలాగే అతని భార్య నుపుర్ లో కరోనా లక్షలను కనిపించడంతో వారు ఐసోలేషన్ లోకి వెళ్లారు. వారితో పాటుగా భువీ తల్లి కూడా ఐసోలేషన్ లోకి వెళ్ళింది. అయితే వారి శాంపిల్స్ ను కరోనా టెస్ట్ కోసం తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ సహా, ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సిన భారత జట్టులో అతనికి చోటు దకించుకోలేక పోయాడు. అయితే శ్రీలంకకు వెళ్లే భారత రెండు జట్టులో భువీ ఉంటాడా.. లేదా నేది చూడాలి.
Also Read
- India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
- Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
- Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
తాజావార్తలు
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!